Keerthy Suresh Photos: అప్పుడే ఏడాది అంటూ ఆ హాట్ ఫోటోలు షేర్ చేసిన కీర్తి సురేష్

Keerthy Suresh Hot Photos: కీర్తి సురేష్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె సోషల్ మీడియాలో తన సర్కారు వారి పాట సినిమాలోని కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. 

 
  • May 13, 2023, 11:58 AM IST
1 /5

మలయాళ భామ కీర్తి సురేష్ వరుస సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక్కడ అనేక సినిమాల్లో నటిస్తున్నా తమిళ సినిమా అవకాశాలు వచ్చినా ఏ ఏమాత్రం కాదనుకుండా చేసుకుంటూ వెళ్తోంది. 

2 /5

ఒకపక్క తమిళంలో మరోపక్క తెలుగులో బిజీబిజీగా సినిమాలు చేస్తున్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా అప్డేట్స్ తో పాటు కొన్ని హాట్ ఫోటోలు, రీల్స్ కూడా షేర్ చేస్తూ వస్తోంది. 

3 /5

ఇక తాజాగా ఈ భామ సర్కారు వారి పాట సినిమాలో తన స్టిల్స్ కొన్నింటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. కళావతి పాత్ర ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది పూర్తయిందని సర్కారు వారి పాట సినిమాకు ఏడాది పూర్తయిందని ఆమె చెప్పుకొచ్చింది.   

4 /5

చీర కట్టు ఫోటోలతో పాటు కొంచెం హాట్ గా ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవన్నీ వెంటనే వైరల్ అవుతున్నాయి.  

5 /5

 ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.