Telugu Heroine: టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్లు ఊహించని విధంగా ముందు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి... ఒక సినిమాలో హీరోకి జోడీగా నటించిన హీరోయిన్, మరో సినిమాలో తల్లి పాత్రలో మెరిసిన సందర్భాలు అరుదుగా జరుగుతాయి. అయితే ఒక హీరోయిన్ మాత్రం దాదాపు అందరూ స్టార్ హీరోలతోనే వివిధ పాత్రల్లో కనిపించింది.. ఇంతకీ ఆమె ఎవరంటే
Ram Charan Herione : హీరోలు ఎన్ని సంవత్సరాలైనా సరే హీరోల గానే కొనసాగుతూ ఉంటారు. మరోపక్క హీరోయిన్లు మాత్రం.. సినిమా ఇండస్ట్రీ కి వచ్చి ఒక 10, 15 సంవత్సరాలు అవ్వగానే.. వాళ్లు నటించిన హీరోలకే అమ్మలగా, అక్కలుగా నటిస్తూ కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే సంఘటన రామ్ చరణ్ హీరోయిన్ కి కూడా జరిగింది..
Shriya Preganancy:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రియ ఎంతటి పేరు తెచ్చుకునిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్క స్టార్ హీరోతో నటించి ఎన్నో రోజులపాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది. ప్రస్తుతం మాత్రం ఈ హీరోయిన్ చేతిలో పెద్దగా సినిమాలు లేవు..
Shriya Saran: సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 25 యేళ్లు కావొస్తోంది. అంతేకాదు ఏజ్ 43 యేళ్లు దాటినా.. ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ కుళ్లు కొనేలా తన ఫిగర్ మెయింటెన్ చేస్తోంది. అంతేకాదు తెలుగు సహా ఇతర లాంగ్వేజేస్ లో బడా సీనియర్ స్టార్ హీరోలకు శ్రియా మంచి ఆప్షన్‌గా మారింది. అందుకే 40 ప్లస్ ఏజ్‌లో కూడా అగ్గి రాజేసే గ్లామర్ తో సామాజిక మాధ్యమాన్ని షేక్ చేస్తోంది.
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ ఈమె హీరోయిన్ గా తెరంగేట్రం చేసి దాదాపు25 ఇయర్స్ కావొస్తోంది. అయినా..ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్ సైతం కుళ్లు కొనేలా తన ఫిగర్ మెయింటెన్ చేస్తోంది. అంతేకాదు తెలుగు సహా ఇతర భాషల్లో బడా సీనియర్ స్టార్ హీరోలకు శ్రియా బెస్ట్ హీరోయిన్ గా మారింది. అందుకే 40 ప్లస్ ఏజ్‌లో కూడా అగ్గి రాజేసే అందాలతో సామాజిక మాధ్యమాన్ని షేక్ చేస్తోంది.
Shriya Saran vs Jagan: హీరోయిన్ శ్రియ రాజకీయాలకి వీలైనంత దూరంగానే ఉంటూ వచ్చింది. కానీ తాజాగా ఆమె పెట్టిన ఒక పోస్ట్ ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా ఉంది అని.. ఆమె కావాలనే జగన్ మీద ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తోంది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Shriya Saran: శ్రియా శరన్ సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా ఆమె కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది. సినీ ఇండస్ట్రీలో దాదాపు 20 యేళ్లుగా తనదైన గ్లామర్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్లైనా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ప్రదర్శనలో ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా సంప్రదాయ కట్టుబొట్టులో కనిపించి అభిమానులను కనువిందు చేసింది.
Shriya Saran: శ్రియా శరన్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హిందీలో పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. సినీ ఇండస్ట్రీలో దాదాపు 20 యేళ్లుగా తనదైన గ్లామర్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్లైనా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ప్రదర్శనలో ఎక్కడా తగ్గడం లేదు.
Shriya Saran: శ్రియా శరన్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ కథానాయికగా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హిందీలో పలు సినిమాల్లో కూడా నటించి ఆమె కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన గ్లామర్‌తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్లైనా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ప్రదర్శనలో ఎక్కడా తగ్గడం లేదు.
Shriya Saran: శ్రియా శరన్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హిందీలో పలు సినిమాల్లో సత్తా చాటింది. దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్లైనా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే ఉంది. అదే సమయంలో అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు.
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ శ్రియా శరణ్ ఈమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 23 యేళ్లు కావొస్తోంది. అయినా.. ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తూనే ఉంది. అంతేకాదు తెలుగు సహా ఇతర భాషల్లో సీనియర్ హీరోలకు ఈమె బెస్ట్ ఆప్షన్‌గా మారింది. అందుకే 40 ప్లస్ ఏజ్‌లో కూడా వరుస అవకాశాలను పట్టేస్తోంది.
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ శ్రియా శరణ్ గురించి కొత్త పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. దాదాపు ఇరవై యేళ్లుగా తెలుగు సహా తమిళంలో తనదైన గ్లామర్‌తో ఇక్కడి ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోంది.
Shriya Saran: టాలీవుడ్ సీనియర్ భామ శ్రియా శరణ్ గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. దాదాపు కథానాయికగా ఎంట్రీ ఇచ్చి ఇరవై యేళ్లు అవుతున్న టాలీవుడ్‌లో తనదైన గ్లామర్‌తో తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ఆరబోతలో యంగ్ హీరోలకు పోటీ ఇస్తోంది.
Shriya Saran Latest Pics Goes Viral: సీనియర్ నటి శ్రియా రోమ్ నగరంలో విహరిస్తోంది. భర్త ఆండ్రీ కోస్‌చీవ్‌తో కలిసి ప్రఖ్యాత కొలోజియం ముందు ఫొటోలకు క్రేజీ స్టిల్స్ ఇచ్చింది. భర్తకు లిప్ కిస్ ఇస్తున్న పిక్స్‌ను షేర్ చేయగా.. సింగిల్స్ హర్డ్ అవుతున్నారు. కిస్ ఇన్ రోమ్ అంటూ శ్రియా లేటెస్ట్ ఫొటోలను పంచుకుంది.
Trolls on Shriya Saran: శ్రియా ధరించిన లేటెస్ట్ సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ జరుగుతోంది. ట్రెండీ వేర్‌లో దర్శనమిచ్చిన ఈ హాట్ భామ.. ఇబ్బంది పడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Music School Director Comments: గతంలో ఐఏఎస్ ఆఫీసర్ గా పని చేసిన బియ్యాల పాపారావు ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ అనే సినిమాతో డైరెక్టర్ గా మారగా తాజాగా జరిగిన విధ్యార్దుల ఆత్మహత్యల గురించి స్పందించారు.
Shriya Saran Latest Sizzling Photos: పెళ్లి తర్వాత కూడా శ్రియ శరణ్ చేస్తున్న హాట్ షో ఇప్పుడు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ వస్తోంది. తాజాగా ఆమె మ్యూజిక్ స్కూల్ అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన కొన్ని హాట్ షో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు మీరు చూసేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.