Keerthy Suresh Sizzling Photos: మళ్లీ రెచ్చిపోయిన కీర్తి సురేష్.. హాట్ ట్రీట్ చూశారా?

Keerthy Suresh Sizzling Photos: మహానటి కీర్తి సురేష్ ఈ మధ్య అందాల ఆరబోతకు ఆసక్తి చూపిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు మీ కోసం

  • Sep 05, 2022, 10:10 AM IST
1 /5

నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ వరుస సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. అయితే ఆ తర్వాత కాలంలో ఆమె చేస్తున్న అన్ని సినిమాలు డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంటున్నాయి.   

2 /5

మహానటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆమె ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించింది.   

3 /5

ఆ లేడి ఓరియెంటెడ్ సినిమాలన్నీ కూడా ఇప్పుడు డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంటున్నాయి. దీంతో ఆమె హీరోల సరసన నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది.   

4 /5

అలాగే అందాలు ఆరబోసేందుకు కూడా ఏమాత్రం వెనకాడడం లేదు. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలో చిరంజీవి సోదరి పాత్రలో నటిస్తోంది.   

5 /5

అలాగే నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె తాజాగా షేర్ చేసిన హాట్ ఫోటోలు ఆసక్తికరంగా మారాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.