Keerthy Suresh Photos: చీరకట్టులో ఇలా కూడా అందాలు అరబోయచ్చా? కీర్తి సురేష్ బ్లాస్టింగ్ ఫొటోలు వైరల్!

Keerthy Suresh Sizzling Saree Photos: దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న కీర్తి సురేష్ తాజాగా చీరకట్టులో మెరిసింది, ఆమె చీరకట్టు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాకరేపుతున్న ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి. 

 
  • Mar 22, 2023, 17:05 PM IST
1 /5

కమర్షియల్ హీరోయిన్ గా మారిపోతున్న కీర్తి సురేష్ తాజాగా ఒక బోల్డ్ శారీలో మెరిసింది.   

2 /5

కీర్తి సురేష్ తాజాగా దసరా సినిమాలోని ధూమ్ ధాం పాట లాంచ్ ఈవెంట్ లో పాల్గొంది. 

3 /5

నాని, రానా దగ్గుబాటితో కలిసి ఆమె రచ్చ చేస్తూ చీర కట్టులో హొయలు పోతూ కనిపించింది. 

4 /5

కీర్తి సురేష్ తాజాగా చీరకట్టులో మెరిసింది, ఆమె చీరకట్టు అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.   

5 /5

కీర్తి సురేష్ తాజా ఫొటోల మీద మీరు కూడా చూసేయండి మరి.