Yash Daughter Ayra : రాకీ భాయ్ కూతురి బర్త్ డే.. యశ్ ఫ్యామిలీ పిక్స్ వైరల్

Yash Daughter Ayra Birthday కేజీయఫ్‌ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేసిన యశ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. రాకీ భాయ్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.

  • Dec 06, 2022, 09:29 AM IST
1 /5

కేజీయఫ్ సినిమాతో కన్నడ పరిశ్రమను తలెత్తుకునేలా చేశాడు యశ్. దాదాపు పదేళ్ల కష్టానికి కేజీయఫ్‌తో ప్రతిఫలం దక్కించుకున్నాడు యశ్.

2 /5

రాకీ భాయ్‌గా అందరినీ మెప్పించేశాడు యశ్. రాకీ భాయ్‌గా యశ్ తప్పా ఇంకా మరేతర హీరో కూడా సెట్ కాడనేంతగా నటించేశాడు.

3 /5

యశ్ తన సహచర నటి రాధికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. యశ్‌కు ఇద్దరు సంతానం. ఒక బిడ్డ, ఒక కొడుకుతో చక్కగా ఫ్యామిలీ మేన్‌గా యశ్ నెట్టింట్లో సందడి చేస్తుంటాడు.

4 /5

యశ్‌కి సంబంధించిన అప్డేట్లు రాధిక ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎక్కువగా రాధిక అప్డేట్ ఇస్తుంటుంది.

5 /5

ఐరా బర్త్ డేను ఎలా సెలెబ్రేట్ చేశారో రాధిక ఫోటోలతో చెప్పేసింది. ఇందులో యశ్, రాధిక, వారి ఫ్యామిలీ మెంబర్లంతా ఉన్నారు. ఇక ఐరాతో యశ్‌ ఉన్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.