Kothi Kommachi: అమలాపురంలో ‘కోతి కొమ్మచ్చి’ చిత్రయూనిట్ సందడి

కరోనా లాక్‌డౌన్ అనంతరం సినిమాల షూటింగ్‌లు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ (Tollywood) సినిమా ‘కోతికొమ్మచ్చి’ (Kothi Kommachi) సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఉత్తరాంధ్రాలో కొనసాగుతోంది. ప్రస్తుతం అమలాపురంలో ఈ చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేస్తున్నారు. 
  • Nov 23, 2020, 14:13 PM IST

Kothi Kommachi Movie Shooting in Amalapuram: కరోనా లాక్‌డౌన్ అనంతరం సినిమాల షూటింగ్‌లు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ (Tollywood) సినిమా ‘కోతికొమ్మచ్చి’ (Kothi Kommachi) సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఉత్తరాంధ్రాలో కొనసాగుతోంది. ప్రస్తుతం అమలాపురంలో ఈ చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేస్తున్నారు. 

1 /4

అమ‌లాపురంలోని కొబ్బ‌రితోట‌ల్లో రాజేంద్ర‌ ప్ర‌సాద్‌, న‌రేశ్‌, హీరో హీరోయిన్ల‌పై వ‌చ్చే సన్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ప్రస్తుతం కోతికొమ్మ‌చ్చి మూవీ షూట్ ఫొటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.    

2 /4

కోతికొమ్మచ్చి సినిమాలో శ్రీహిరి తనయుడు మేఘాంశ్ శ్రీహ‌రి, శ్యామ్ వేగేశ్న‌, రిద్ది కుమార్, మేఘా చౌద‌రి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  రాజేంద్ర ప్ర‌సాద్, న‌రేశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండగా.. ల‌క్ష్య ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఎంఎల్‌వీ స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.  

3 /4

4 /4