Vedhika: మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ‘రూలర్’ బ్యూటీ వేదిక

‘రూలర్’ సినిమా బ్యూటీ వేదిక కూడా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫాలోవర్లను షాక్‌కు గురిచేస్తోంది.. సౌత్ హీరోయిన్ వేదిక. ఆమె ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.
  • Nov 23, 2020, 08:48 AM IST

Actress Vedhika latest pics: ‘రూలర్’ సినిమా బ్యూటీ వేదిక కూడా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫాలోవర్లను షాక్‌కు గురిచేస్తోంది.. సౌత్ హీరోయిన్ వేదిక. ఆమె ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

1 /16

2005లో వచ్చిన శివకాశి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ముంబై భామ వేదిక. ఆ తరువాత ఈ భామ ముని, విశయదశమి, బాణం, దగ్గరగా దూరంగా, కాంచనా 3, రూలర్ తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. 

2 /16

వేదిక ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు.. మీకోసం.

3 /16

4 /16

5 /16

6 /16

7 /16

8 /16

9 /16

10 /16

11 /16

12 /16

13 /16

14 /16

15 /16

16 /16