Krithi Shetty: అందాల ప్రదర్శనతో కృత్తి శెట్టి.. అందానికి చూపు తిప్పుకోలేం..!

1 /6

తొలి పరిచయంతోనే ఆకట్టుకున్న ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి లోనే హ్యాట్రిక్ అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలలో నటించినప్పటికీ ఏవి కూడా ఈమెకు విజయాన్ని అందించలేదు. 

2 /6

ఇండస్ట్రీలో అవకాశాలు కనుమరుగైపోయాయి. ప్రస్తుతం సరైన కథ దొరికితే మళ్ళీ నటించడానికి సిద్ధంగా ఉంది ఈ ముద్దుగుమ్మ.  ఇదిలా ఉండగా తాజాగా ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి. 

3 /6

తాజాగా మెరూన్ రెడ్ లెహంగాలో కనిపించి అందరి మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.  పరికిణిలో  గ్లామర్ డాల్  గా కనిపిస్తోందంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు..

4 /6

మొత్తానికి అయితే గ్లామర్ డాల్ అనిపించుకున్న రష్మిక చివరిగా నాగచైతన్యతో కలిసి కస్టడీ సినిమా చేసింది కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఆ తర్వాత శర్వానంద్ తో మనమే చేసిన అది కూడా నిలవలేదు.

5 /6

కోలీవుడ్లో అవకాశాలు వచ్చినా నిలబెట్టుకోవడంలో విఫలమయింది. దీంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేశారు. ఇదిలా ఉండగా మరొకవైపు  డిజైనర్ తన దుస్తులను సరి చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

6 /6

కృతి శెట్టి ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అక్కడైనా అదృష్టాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.