Krithi Shetty Photos: నయా లుక్ లోకి మారిపోయిన బేబమ్మ.. కారణమేంటో?

Krithi Shetty Photos: 'ఉప్పెన' మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన కృతి శెట్టి.. ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి' వంటి సినిమాల్లో నటిస్తోంది. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసిన కృతి శెట్టి.. అందులో పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది. 
 

  • Apr 23, 2022, 18:57 PM IST
1 /3

2 /3

3 /3