Lahari Shari Photos: ఉల్లిపొర లాంటి షర్టులో లహరి షారి ట్రీట్.. థండర్ థైస్ షో కూడా!

Lahari Shari in Transperent Shirt and denim shorts: తెలుగు వారెవరికీ లహరి షారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో ఒక న్యూస్ ఛానల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన లహరి ఆ తర్వాత కాలంలో సినీ పరిశ్రమ మీద ఉన్న ఆసక్తితో సినిమాల్లో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టి పలు సినిమాల్లో అవకాశం తగ్గించుకుంది. బిగ్ బాస్ తో సూపర్ క్రేజ్ దక్కించుకున్న ఈ భామ తాజాగా చేస్తున్న హాట్ షో చర్చనీయాంశం అవుతుంది.

 
  • Apr 06, 2023, 09:58 AM IST
1 /5

టాలీవుడ్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా లహరి షారి అని తెలుగు వారందరూ ఈజీగా గుర్తు పట్టేస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ భామ ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ చేయడం కూడా అందరికీ తెలుస్తూనే ఉంటుంది.   

2 /5

లహరి శారీ తెలుగులో ఇప్పటికే అనేక సినిమాల్లో నటించింది. అర్జున్ రెడ్డి, మళ్ళీ రావా, అజ్ఞాతవాసి, పటేల్ సార్ , జాంబీ రెడ్డి వంటి సినిమాల్లో ఆమె నటించి మెప్పించే ప్రయత్నం చేసింది. అయితే ఈ సినిమాల్లో ఆమె నటించింది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు

3 /5

 ఎప్పుడైతే ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ లో ఎంట్రీ ఇచ్చిందో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైపోయింది. నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో మోస్ట్ గ్లామరస్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ 21వ రోజు హౌస్ నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. 

4 /5

నిజానికి సినిమాల్లో ప్రవేశించక ముందు ఒక మీడియా ఛానల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన ఈ భామ తర్వాత సినిమాల మీద ఆసక్తితో లక్షలు వచ్చే ఆ ఉద్యోగాన్ని వదులుకొని మరి సినీ రంగంలో ప్రవేశించింది. అయితే ఊహించిన మేర సక్సెస్ మాత్రం అందుకోలేదని చెప్పాలి. 

5 /5

తాజాగా ఈ భామ కేరళ వెకేషన్ కి వెళ్ళగా అక్కడ పొట్టి బట్టలు ధరించి ఉల్లి పొర లాంటి ఒక షర్ట్ ధరించి అందాల విందు ఇస్తూ అక్కడి నుంచి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ఇక అలాంటి హాట్ ఫోటోలు షేర్ చేస్తే ఆమె అభిమానులు ఊరుకుంటారా రకరకాల కామెంట్లతో రెచ్చిపోతున్నారు.