Life Style: మనలో చాలా మంది నడుము నొప్పితో బాధపడుతుంటారు. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించాయి.
వెన్నునొప్పి వస్తే మాత్రం వేడినీళ్లతో కాపడం పెట్టుకొవాలి. పెయిన్ రిలీఫ్ స్ప్రెలను పెయిన్ ఉన్న చోట అప్లై చేస్తే వెంటనే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆఫీసు పనిచేసేటప్పుడు వీపుకు సపోర్ట్ గా పిల్లో పెట్టుకొవాలి. కంప్యూటర్ ను సరైన ఎత్తులో ఉండేలా చూసుకొవాలి. కళ్లకు మాత్రం తరచుగా విరామం ఇస్తు ఉండాలి.
మనం ఇంట్లో ఆఫీసు వర్క్ చేసుకునేటప్పుడు గంటల కొద్ది కూర్చుని ఉండకూడదు. గంటకోసారి పదినిముషాలు లేచి అటు ఇటూ కదలి ఆ తర్వాత తిరిగి వర్క్ స్టార్ట్ చేయాలి.
మనం ఇంట్లో ఆఫీసు వర్క్ చేసుకునేటప్పుడు గంటల కొద్ది కూర్చుని ఉండకూడదు. గంటకోసారి పదినిముషాలు లేచి అటు ఇటూ కదలి ఆ తర్వాత తిరిగి వర్క్ స్టార్ట్ చేయాలి.
చాలా మంది గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లకు అతుక్కుని పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది మెడ, వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.