Heart Attack Symptoms: శరీరంలో అంతర్గతంగా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. కానీ అనారోగ్య సమస్య ఏదైనా సరే ముందుగా కొన్ని లక్షణాలు బయటపెడుతుంటుంది. అవి గుర్తించగలిగితే చాలు. లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.
Nut Powder Health Benefits: మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం తప్పనిసరి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు,పప్పులు, చిరుధాన్యాలు ఇలా వీటిన్నింటిని డైట్లో చేర్చుకోవాలి. అయితే వీటితోపాటు ఈ పౌడర్ ను ఒక చెంచా తీసుకుంటే చాలు మెడనొప్పి నుంచి కాళ్లనొప్పుల వరకు..ఇతర సమస్యలన్నీ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ పౌడర్ ఏంటి? ఎలా తీసుకోవాలి? తెలుసుకుందామా మరి.
Back Disk Pain: మనలో చాలా మంది గంటల తరబడి కూర్చుని పనులు చేస్తుంటారు. దీంతో నడుము మీద విపరీమైన స్ట్రెయిన్ పడుతుంది.ముఖ్యంగా డిస్క్ ప్రాంతంలో ఉన్న ఎముక రాపిడికి గురౌతుంది. ఈ క్రమంలో నడుము నొప్పి అనేది వస్తుంది.
Health Benefits: మనలో చాలా మంది గంటల కొద్ది పనులు ఒక పోశ్చర్ లో కూర్చుని పనులు చేస్తుంటారు. దీంతో భరించలేని విధంగా నడుము నొప్పి వస్తుంది. కనీసం కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది.
Life Style: మనలో చాలా మంది నడుము నొప్పితో బాధపడుతుంటారు. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగాలు చేసే అవకాశం కల్పించాయి.
Muscle Pain in Winter Season: చలి కాలంలో చాలా మంది తీవ్ర నొప్పులకు గురవుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
Spine Health: ఆరోగ్య పరిరక్షణలో శరీరంలోని ప్రతి అంగం చాలా ముఖ్యం. అయితే చెడు జీవనశైలి కారణంగా..మూడు పదుల వయస్సు దాటగానే..వెన్నుపూస సమస్య తలెత్తుతోంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో చూద్దాం..
Back Pain Relief: ఇటీవలి కాలంలో బ్యాక్ పెయిన్ సమస్య ఎక్కువగా విన్పిస్తోంది. నొప్పి పెరిగే కొద్దీ ఇబ్బంది అధికమౌతుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Neck Pain Relief In 2 Minutes: ప్రస్తుతం చాలా మంది ఒత్తిడి కారణంగా వివిధ రకాల సమస్యల బారిన పడుతున్నారు. దీంతో పాటు మెడ నొప్పులు తీవ్రమైన శరీర నొప్పుల వంటి సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది మెడ నొప్పులతో బాధపడడం విశేషం.
Back Pain Relief 5 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది తీవ్ర నొప్పుల సమస్యల బారిన పడుతున్నారు. అయితే చాలా మంది వెన్నునొప్పి, గర్భాశయ, భుజాల నొప్పిలతో సతమతమవుతున్నారు.
Back Pain Relief: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా నడుము నొప్పి సమస్యను ఎదుర్కొనే వారి సంఖ్య అధికమని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్యల బారిన పడుతుండడం విశేషం.
Vitamin D Deficiency Symptoms: శరీరానికి విటమిన్లు ఎంత ముఖ్యమైనవో మనందరికీ తెలుసు. అరోగ్యంగా ఉండేందుకు, జ్ఞాపక శక్తిని పెంచేందుకు మంచి ఆహారాన్ని తినడం ఎంతో అవసరం. ముఖ్యంగా సూర్య కాంతి ద్వారా వచ్చే విటమిన్ మానవ శరీరానికి ఎంతో కీలకమైనది.
Back Pain: ప్రస్తుతం నేటి కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వెన్ను నొప్పి సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోగ్య సమస్య కొందరికి బరువైన వస్తువులను ఎత్తడం వల్ల వస్తే..మరికొందరికి సరైన నిద్రలేకపోవడం వల్ల వస్తున్నాయని నిపుణులు తెలిపారు. వెన్నునొప్పి శరీరంలో వచ్చే అన్నినొప్పులతో పొలిస్తే చాలా సాధరణం. కానీ భారత్లో ఇప్పుడు ఈ వెన్నునొప్పుల సమస్యలు అధికమయ్యాయి.
Reasons for Back Pain: మీకు గత కొంతకాలం నుంచి నడుము నొప్పి, వెన్ను నొప్పి వస్తుందా? అయితే ఈ కారణాల వల్ల నడుము నొప్పి కలిగే అవకాశం ఉంది. ఏఏ కారణాల వల్ల నడుము నొప్పి కలుగుతుందో తెలుసుకొని.. వాటి నుంచి ముందస్తు జాగ్రత్త వహించండి.
Health Tips: ప్రశాంతమైన నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. సరైన తలగడ..సౌకర్యవంతమైన బెడ్ లేకపోతే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ సమస్య వెంటాడుతుంది. ఎటువంటి తలగడ, పరుపు ఉంటే ఈ సమస్యల్నించి దూరం కావచ్చో తెలుసుకుందాం.
Low Back Pain Remedies: నడుము నొప్పి మొదలుకాగానే నొప్పి నివారణ కొరకు మందులు వాడడం మొదలుపెడుతున్నారు. కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తే నడుము నొప్పికి చెక్ పెట్టవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు గంటకు ఓసారి లేచి కనీసం మూడు, నాలుగు నిమిషాలు నడవాలి.
Ways To Cure Back Pain: మీకు గత కొంతకాలం నుంచి నడుము నొప్పి, వెన్ను నొప్పి వస్తుందా, అయితే ఈ ఆరోగ్య చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. రీసెర్చ్లలో తేలిన అంశాల ద్వారా హెల్త్ టిప్స్ ఇక్కడ అందిస్తున్నాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.