Health Tips For Pregnant Womans: మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్ విధానంలో ఎంతో అలర్ట్ గా ఉంటు తమ ఇంట్లోని పనులు చేసుకొవాలి.
ముఖ్యంగా ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడకం తగ్గించాలని డాక్టర్లు చెబుతుంటారు. దీని వల్ల పుట్టబోయే బిడ్డ పై ప్రభావం ఉంటుందని కూడా చెబుతుంటారు. ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లి హెల్త్ చెకప్ చేయించుకుంటు ఉండాలి

డాక్టర్ సూచనల ప్రకారం.. ట్యాబ్లెట్ లను తీసుకుంటూ ఉండాలి. మందులు తీసుకునేటప్పుడు దానిపై ఎక్స్పైరీ ఉందా చూసి తీసుకొవాలి. ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉంటూ, మంచి ఆలోచనలతో ఉంటే పుట్టబోయే శిశువు పూర్తి ఆరోగ్యంగా పుడతారు.