Custard Apple Side Effects In Winter: మీకు సీతాఫలం అంటే ఇష్టమా! దాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారా? అయితే దాన్ని అతిగా తింటే ఏం జరుగుతుందో, దాని వల్ల కలిగే ఆరోగ్య నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Piles: రోజంతా డెస్కుల ముందు కూర్చోవడం వల్ల బరువు పెరగడమే కాదు.. పైల్స్ సమస్య కూడా తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమస్య ను తగ్గించుకునేందుకు ముఖ్యంగా ఉద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి.. పైల్స్ రావడానికి గల కారణాలేంటి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Hair Fall: జుట్టు రాలడం.. ప్రస్తుతం చాలా మంది పెద్ద సమస్యగా మారింది. రోజూ జుట్టు రాలడంతో ఇబ్బందులు పడుతున్నారు. మానసికంగా ఎంతో ఆందోళన చెందుతున్నారు. అయితే జుట్టు రాలిపోయేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. స్త్రీలు, పురుషుల్లో దాదాపుగా ఒకే రకమైన కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
Natural Weight Loss Tips: బరువు తగ్గడం సహా ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్, రన్నింగ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించేందుకు ఏది బెస్ట్ అనేది చెప్పడం అంత సులభం కాదు.
Barley Water Health Benefits: బార్లీ నీటి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అనేక పోషక విలువలు కలిగి ఉన్న బార్లీ నీటిని రోజూ తాగడం వల్ల రక్తంలో చక్కెరస్థాయి తగ్గడంతో పాటు రక్తపోటు, కిడ్నీ సమస్యలు కూడా దూరమవుతాయి.
Simple Tips For Weight Loss: అధిక బరువు అనేది అనారోగ్యానికి పునాదిలాంటిది. బరువును నియంత్రణలో పెట్టుకోకపోతే ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టుతాయి. అయితే ఉన్నఫళంగా బరువు తగ్గడం అనేది సాధ్యం కాదు. చిన్ని చిట్కాలతో శ్రమ లేకుండా బరువు తగ్గవచ్చు. అవేమిటో తెలుసుకుందాం.
Health Tips:ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అయితే ప్రతి ఆహారం అందరికీ ఒకేలా మేలు చేస్తుందని అనుకోవడం పొరపాటు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే వ్యాధి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Corn Silk Benefits: మనం సాధారణంగా మొక్కజొన్న తిన్న తర్వాత పీచును పనికిరాదని చెత్తలో పడేస్తుంటాం. కానీ అదే పీచులో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు దాగి ఉంటాయి. కిడ్నీ ఆరోగ్యం నుంచి రోగనిరోధక శక్తి పెంపు వరకు అనేక ప్రయోజనాలు కలిగించే ఈ మొక్కజొన్న పీచు గురించి తెలుసుకుంటే ఇకపై అస్సలు వృథా చేయరు.
Brown Rice: ప్రస్తుత కాలంలో ప్రజలందరూ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.రోజు తీసుకునే ఆహరంలో కూడా చాలా మార్పులు చేస్తున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్లో బ్రౌన్ రైస్ ఒకటి. ఇది పాలిష్ చేయని, సహజ రూపంలో ఉండే బియ్యం. బ్రౌన్ రైస్ అంటే తెల్ల బియ్యాన్ని పోలినప్పటికీ.. ఇది దాని చిప్పను తొలగించకుండా ఉంచిన బియ్యం. ఆ చిప్పలోనే పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, ఇది మన ఆరోగ్యానికి చాలా రకాల మేలు చేస్తుంది. మరి అలాంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Heart Health: మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో గుండె అతి ముఖ్యమైనది. గుండె ఆరోగ్యం బాగుండాలి అంటే లైఫ్‌స్టైల్, ఆహారం, వ్యాయామం చాలా అవసరం. ముఖ్యంగా రోజును ప్రారంభించే ఉదయాన్నే తీసుకునే ఆహారం గుండె ఆరోగ్యంలో చాలా ముఖ్యం. ఇది శరీరానికి మాత్రమే కాకుండా గుండెకు రక్షణ కూడా అందిస్తుంది. కాబట్టి, ఉదయాన్నే తీసుకోవటానికి గుండెకు ఎంతో మేలు చేసే 5 రకాల ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Hot Milk vs Cold Milk: పాలు మన రోజువారీ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం వంటి పోషకాలు పాలలో సమృద్ధిగా ఉంటాయి. కానీ చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే వేడి పాలు తాగితే మంచిదా? లేక చల్లని పాలు తాగడం మంచిదా? కొంతమంది చల్లని పాలను తాగడానికి ఇష్టపడతారు. కొంతమంది వేడి పాలను ఇష్టపడతారు. మరి ఈ విషయంపై నిపుణులు ఎం చెబుతున్నారు? ఆరోగ్యానికి ఏది మంచిది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Green Tea: గ్రీన్ టీ ఒక ఆరోగ్యకరమైన పానీయంగా డాక్టర్లు కూడా చెబుతుంటారు. అయితే దాని పూర్తి బెనిఫిట్స్ అనేవి సరైన సమయంలో, సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడు మాత్రమే లభిస్తాయి. చాలా మంది దీనిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగుతారు.. మరికొందరు రాత్రిపూట తీసుకుంటారు. దీంతో చాలా మందికి అసలు గ్రీన్ టీ తాగడానికి సరైనా సమయం ఏదనే ప్రశ్న తలెత్తుతుంది. మరి గ్రీన్ టీ తాగడానికి కరెక్ట్ టైమ్, దానిని తాగే సరైన పద్ధతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Endometriosis: భారతదేశంలో లక్షలాది మంది మహిళలు ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్నారు. బాధాకరమైన నొప్పుల నుంచిఅధిక రక్తస్రావం, జీర్ణ సంబంధిత సమస్యల వరకు.. ఎండోమెట్రియోసిస్ లక్షణాలలో చాలా వాటిని తరచుగా నెలసరిలో భాగంగానే భావించి విస్మరిస్తుంటారు. అయితే, ఎండోమెట్రియోసిస్ కేవలం అసౌకర్యాన్ని మాత్రమే కాకుండా మరిన్ని సమస్యలను కలిగిస్తుంది. ఇది సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలకు దారితీయవచ్చు. అది ఒక మహిళ దీర్ఘకాలిక ఆరోగ్యంపై శారీరకంగానూ, మానసికంగానూ ప్రభావం చూపగలదు.
Papaya Seeds: బొప్పాయి పండును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ అందులో ఉండే గింజలను మాత్రం పారేస్తుంటారు. అయితే బొప్పాయితోనే కాకుండా దాని గింజల్లో కూడా అనేక పోషక విలువలు ఉన్నాయి. బొప్పాయి గింజలను డైరెక్ట్‌గా తినకుండా, ఎండబెట్టి పొడి రూపంలో తీసుకోవడం వల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Hypertension: చాలా మందిలో ఈ మధ్యకాలంలో ఎక్కువుగా పెరుగుతున్న సమస్య హైపర్ టెన్షన్. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. మారుతున్న లైఫ్‌స్టైల్, స్ట్రెస్ హైపర్ టెన్షన్ పెరగడానికి ప్రధాన కారణాలు అవుతున్నాయి. అయితే, కొన్ని సందర్భాలలో ఇది ప్రాణాపాయం కూడా కావచ్చు. ముఖ్యంగా యువతలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి, ఈ ప్రాబ్లమ్ గురించి తెలుసుకొని నివారణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం.
Kidney Health: ఈ మధ్యకాలంలో చాలా మంది కిడ్నీల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మందిని ఈ సమస్య వేధిస్తోంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకు చాలా కారణాలే ఉంటాయి. ముఖ్యంగా లైఫ్ స్టైల్ మారడం, నీరు తక్కువగా తీసుకోవడం, ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి. అయితే చాలా మంది కిడ్నీల్లో రాళ్ల సమస్య నుంచి బయటపడేందుకు సహాజ పద్ధతులను ఆశ్రయిస్తుంటారు. అలాంటి వాటిల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే, లభించే ఆకు కూర ఒకటి ఉంది. అదే కొండి పిండి ఆకు.
World Health Day: మనకు మంచి ఆరోగ్యం కావాలంటే ఆహారం, వ్యాయామం మాత్రమే ముఖ్యం కాదు.. మన మైండ్‌సెట్ కూడా ఎంతో కీ రోల్ పోషిస్తుంది. మనం ఏమి తింటామో, ఎప్పుడు తింటామో, ఎంత తింటామో అనేది చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యం అంటే కేవలం శరీరం మాత్రమే బాగుండటం కాదు. మన మనసు కూడా సంతోషంగా జీవించడమే నిజమైన ఆరోగ్యం. మైండ్ హెల్తీగా ఉంటే మనం రోజువారీ ఒత్తిళ్లను సులభంగా ఎదుర్కోవచ్చు.
Summer Milk Storage Tips: వేసవి కాలం వచ్చేసరికి గృహిణులకు పాలు విరిగిపోవడం ఒక పెద్ద సమస్యగా మారుతుంది. వేడి ఎక్కువ కావడంతో పాలలో బ్యాక్టీరియా త్వరగా పెరిగి పాలు ఈజీగా పాడవుతాయి. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు పాలు విరిగిపోతుంటాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే పాలను ఎక్కువ సేపు తాజాగా ఉంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Drinking Water After Tea Is Good or Bad: మనలో చాలా మందికి టీ తాగడం అంటే చాలా ఇష్టం. రోజూ ఉదయాన్నే టీ తాగినిదే వారి దినచర్య మొదలవ్వదు. కొందరు రోజుకు ఒకసారి తాగితే కొందరు రోజుకు నాలుగు, ఐదు సార్లు తాగే వారు కూడా ఉన్నారు. టీ తాగడం మంచిదే అయినా.. అతిగా ఏది తీసుకున్నా శరీరానికి హాని కలిగిస్తుంది.
Jelly Roll weight loss journey; ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒకరు బరువు తగ్గిన కథ చాలా మందిని ఆకట్టుకుంటోంది. అది ఒక సాధారణ వ్యక్తి కథ కాదు. గ్ర్యామీ అవార్డు గెలుచుకున్న అమెరికన్ ర్యాపర్.. కంట్రీ సింగర్ జెల్లీ రోల్ జీవితంలో జరిగిన పెద్ద మార్పు ప్రస్తుతం వైరస్ అవుతుంది. ఎలాంటి మందులు వాడకుండా.. వెయిట్ లాస్ డ్రగ్స్ తీసుకోకుండా, ఆయన సుమారు 90 కిలోల బరువు తగ్గడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Nitin Gadkari Weight Loss: రాజకీయాలు పక్కనపెడితే బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సంబంధించి వ్యక్తిగత విషయం ఆసక్తికరంగా ఉంది. అధిక బరువుతో బాగా పడిన ఆయన అనంతరం అనూహ్యంగా ఊహించని రీతిలో బరువు తగ్గారు. అది ఎలానో తెలుసుకుందాం.
Medicine Usage: ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సతమతమవుతున్నారు. వాటి నివారణ కోసం ట్యాబ్లెట్స్ను కూడా వాడుతుంటారు. అయితే, ట్యాబ్లెట్స్ వాడటం వల్ల రోగాలకు నివారణ దొరుకుతుంది కానీ.. అవి వేసుకున్న తరువాత కొన్ని కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు. అవి చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తి మళ్లీ కొత్త రోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ట్యాబ్లెట్స్ వేసుకున్నాక చేయకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.