London Invisible House: రోడ్డు మధ్యలో అంతుచిక్కని ఇళ్లు..ఎవరికీ కన్పించనే కన్పించదు

చిన్న చిన్న ఇళ్ల నుంచి పెద్ద పెద్ద భవంతులు చూసుంటారు. సెలెబ్రిటీల ఇళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు మేం మీకు చూపించే..ఇళ్లు ఎలా ఉంటాయంటే..అసలెవరికీ కన్పించవు. ఆశ్చర్యంగా ఉందా..నిజమే..
  • Apr 04, 2022, 20:09 PM IST

London Invisible House: చిన్న చిన్న ఇళ్ల నుంచి పెద్ద పెద్ద భవంతులు చూసుంటారు. సెలెబ్రిటీల ఇళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు మేం మీకు చూపించే..ఇళ్లు ఎలా ఉంటాయంటే..అసలెవరికీ కన్పించవు. ఆశ్చర్యంగా ఉందా..నిజమే..

1 /5

ఈ ఇంటి ఫోటోలు ఇప్పుడు పెద్దఎత్తున వైరల్ అవుతున్నాయి. 

2 /5

ఈ ఇంటిని లండన్‌కు చెందిన ఇన్విజిబుల్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఇంటర్నెట్‌పై ఈ ఇంటి విషయం వైరల్ అయిన తరువాత..అందరూ పెద్ద ఎత్తున చూసేందుకు వస్తున్నారు.

3 /5

రోడ్డు మధ్యలో నిర్మించిన ఈ ఇళ్లు ఎవరికీ కన్పించదు. ఇంటికి చేరుకుని ఇళ్లెక్కడుందో తెలియక వెతుక్కుంటాం కూడా.ఓ ప్రత్యేకమైన గ్లాస్ ప్యానెల్ కారణంగా ఇలా అవుతుందట.

4 /5

ఈ ఇంటిని ఎలెక్స్ అనే డిజైనర్ నిర్మించాడు. ఈ అద్దంలో ఇంటి బయట ఏమున్నా ప్రతిబింబిస్తుందట. అయితే లోపలున్నది మాత్రం కన్పించదు.

5 /5

ఈ ఇన్విజిబుల్ హౌస్‌ను జినార్మస్ రెఫ్లెక్సివ్ ప్లానర్స్‌తో నిర్మించారు. దాంతో బయట్నించి ఇదో పెద్ద అద్దంలా మాత్రమే కన్పిస్తుంది. అయితే లోపలున్నవ్యక్తికి మాత్రం బయట రోడ్డుపై ఉన్నదంతా కన్పిస్తుంది.