Madhuri Dixit: లేటు వయసులో 'ఘాటు ప్రేమ'.. 69 ఏళ్ల వయసులో హీరోయిన్‌పై లవ్‌

Old Age Love Between Prakash Padukone Madhuri Dixit News Goes Viral: బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ అందంతోపాటు అద్భుతమైన డ్యాన్స్‌తో అన్ని తరాలను అలరిస్తూ ప్రేక్షకుల విశేష ఆదరాభిమానం పొందుతోంది. లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న మాధురి దీక్షిత్‌ వివాహం చేసుకోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు. అభిమానులే కాదు ఓ ప్రముఖ క్రీడాకారుడు కూడా మనస్తాపానికి గురయ్యాడు. బాత్రూమ్‌లోకి వెళ్లి రోదించాడని తెలుస్తోంది.

1 /7

ఒక్క చిరునవ్వు.. అందం.. డ్యాన్స్‌తో మాధురి దీక్షిత్‌ ప్రేక్షకుల ఆదరాభిమానం సొంతం చేసుకున్నారు. కుర్రాళ్లే కాదు సెలబ్రిటీలు కూడా మాధురి అంటే పిచ్చి ప్రేమ కనబరుస్తారు. మేరీ జాన్ అంటూ మాధురిపై ప్రేమను ఒలకబోస్తుంటారు.   

2 /7

అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న మాధురి దీక్షిత్‌ పెళ్లి చేసుకోవడంతో ఆమె అభిమానులు మనస్తాపం చెందారు. 

3 /7

ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాశ్‌ పదుకొణె కూడా మాధురి దీక్షిత్‌ను అమితంగా ఆరాధిస్తాడు.

4 /7

మాధురీ దీక్షిత్ పెళ్లి వార్త తెలియగానే ప్రకాష్ పదుకొణె తీవ్రంగా మనస్తాపం చెందాడు. ఆమె పెళ్లి వార్తతో బాత్రూమ్‌కు వెళ్లి రోదించాడంట.

5 /7

ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ పదుకొణె స్వయంగా చెప్పుకున్నాడు. 

6 /7

తాను మాధురీ దీక్షిత్‌తో ప్రేమలో ఉన్నానని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ప్రకాశ్‌ ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె తండ్రి కూడా.

7 /7

మాధురి దీక్షిత్‌ వయసు 57 ఏళ్లు కాగా ప్రకాశ్‌ పదుకొణె వయసు 69 ఏళ్లు ఉన్నాయి. గతంలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగింది.