Namrata Pics : నమ్రత హాట్ లుక్స్.. మహేష్‌ బాబు భార్య ఫోటోలు వైరల్

Sania Mirza Good bye Party సానియా మీర్జా ప్రస్తుతం తన క్రీడా జీవితానికి స్వస్తి పలికింది. స్పోర్ట్స్ నుంచి రిటైర్మెంట్ పలికింది. ఈ క్రమంలో గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

  • Mar 06, 2023, 15:43 PM IST
1 /5

మహేష్‌ బాబు భార్యగా నమ్రతకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ అయితే మహేష్‌ బాబు భార్యగానే నమ్రతను గుర్తిస్తారు.

2 /5

నమ్రత ముంబై బేస్డ్ మోడల్ అండ్ హీరోయిన్. ముంబైలో మాత్రం నమ్రత భర్తగానే మహేష్‌ బాబు గుర్తిస్తుంటారు.

3 /5

మహేష్‌ బాబు నమ్రతలు ఎప్పుడూ ఎక్కువగా వెకేషన్స్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటూ పార్టీల్లో కనిపిస్తుంటారు.

4 /5

మహేష్‌ బాబు నమ్రతలు తాజాగా సానియా మీర్జా ఇచ్చిన వీడ్కోలు పార్టీలో కనిపించి కనువిందు చేశారు. అయితే ఈ ఈవెంట్లో నమ్రత ఇలా మెరిసింది.

5 /5

నమ్రత తాజాగా తన ఫోటోలను షేర్ చేసింది. అందులో బ్లాక్ డ్రెస్సులో అందరి మైండ్ బ్లాంక్ చేసింది. ఈ ఈవెంట్‌లోనే ఏఆర్ రెహ్మాన్, మహేష్‌ బాబు, నమ్రతలు ఫోటోలకు పోజులిచ్చారు.