Mahindra New Ev Car Launch: మహీంద్రా నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన EV కార్లు.. డిజైన్‌, ఫీచర్స్‌ వివరాలు!


Mahindra New Ev Car Launch: ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ మహీంద్రా త్వరలోనే గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది.  మహీంద్రా స్కార్పియో, థార్‌తో పాటు బొలెరో కూడా ఎలక్ట్రిక్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి. మహీంద్రా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకే ఈ ఎలక్ట్రిక్‌ కార్లను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. 
 

1 /5

ఈ ఎలక్ట్రిక్‌ కార్ల వేరియంట్స్‌ను కంపెనీ త్వరలోనే అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే మార్కెట్‌లోకి ఈ కార్లు విడుదలైతే.. టాటా, మారుతి సుజుకి ఈవీ కార్లతో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే లాంచ్‌ కాబోయే ఈ కారు అద్భుతమైన డిజైన్‌తో విడుదల కాబోతున్నట్లు సమాచారం.    

2 /5

ఈ కొత్త Thar.e కారు, స్కార్పియో N ఆధారిత డిజైన్‌తో విడుదల కానుంది. అలాగే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో విడుదల కాబోతోంది. దీంతో పాటు ప్రత్యేకమైన సెటప్‌తో లాంచ్‌ కాబోతోంది.  

3 /5

ముఖ్యంగా లాంచ్‌ కాబోయే బొలెరోతో పాటు స్కార్పియోలు మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ICE-శక్తితో కూడిన ఇంజన్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ సెటప్‌లో విడుదల కాబోతున్నాయి.    

4 /5

మహీంద్రా స్కార్పియో.ఇ, బొలెరోలు అద్భుతమైన పొడవైన వీల్‌బేస్‌తో విడుదల కానున్నాయి. అంతేకాకుండా ప్రీమియం ఇంటీరియర్ స్పేస్‌తో లాంచ్‌ కాబోతోంది. దీంతో పాటు కాంపాక్ట్ డైమెన్షన్స్‌ను కూడా కలిగి ఉంటుంది.     

5 /5

ఈ మహీంద్రా కంపెనీ త్వరలో అందుబాటులోకి తీసుకు వచ్చే ఈ ఎలక్ట్రిక్‌ కార్లు అద్భుతమైన ఆఫ్-రోడ్ సామర్థ్యంతో విడుదల కానున్నాయి. అంతేకాకుండా అద్భుతమైన  4WD కాన్ఫిగరేషన్‌ను కూడా కలిగి ఉటుంది.