Rangoli 2025: 2024కి బై బై చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు అంతా రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదికి ఇంటి ముందు ఎలాంటి ముగ్గులు వేయాలని ఆలోచిస్తున్నారా. అయితే ఇక్కడ కొన్ని సింపులు ముగ్గులను పరిచయం చేస్తున్నాము. వీటని వేసేందుకు ట్రై చేయండి. ఎందుకంటే ఈ ముగ్గులు వేయడం చాలా ఈజీ.

వాకిలి అందంగా కనిపించాలంటే ఈ ముగ్గును ట్రై చేయండి
చిన్న ముగ్గు అయినా చూసేందుకు అందంగా కనిపిస్తుంది.
అందమైన చూడచక్కని రంగుల ముగ్గులు
నెమలితో డిజైన్ వేసి నెమలి పించంలో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ హ్యాపీ 2025 అని రాయండి. చాలా అందంగా కనిపిస్తుంది.
తామర పువ్వుకు రెండు ఆకులు వేసి డిజైన్ వేస్తు చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి
సింపుల్ గా ఈజీగా కంప్లీట్ చేయాలంటే ఇలా నెమలి ముగ్గు వేయండి
గులాబీ పువ్వుల డిజైన్ ఓసారి ట్రై చేయండి.