Malaika Arora Latest Images: బాలీవుడ్ భామ మలైకా అరోరా సరికొత్త ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తాజాగా పలుచని గౌనులో హాట్ పోజులతో లేటు వయసులో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
మలైకా అరోరా సోషల్ మీడియాలో నిత్యం చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత, యోగాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటారు.
1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ వివాహం మలైకా అరోరా వివాహం చేసుకున్నారు. 2017లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
49 ఏళ్ల ముద్దుగుమ్మ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో రిలేషన్ షిప్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎఫైర్ కారణంగానే అర్బాజ్‌కు విడాకులు ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది.
తెలుగులో 'గబ్బర్ సింగ్'లోని కెవ్వుకేక అనే పాట, మహేష్ బాబు 'అతిథి' సినిమాలో రాత్రైనా నాకు ఓకే అనే పాటలో మలైకా ఆడిపాడారు.
త్వరలోనే అర్జున్ కపూర్, మలైకా అరోరా పెళ్లి చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. 1973 అక్టోబరు 23న మహారాష్ట్రలోని థానేలో జన్మించిన మలైకా.. హోలీ క్రాస్ హై స్కూల్, స్వామి వివేకానంద స్కూల్, జై హింద్ కళాశాలలో చదువు పూర్తిచేశారు.