Malavika Mohanan: ఎర్ర చీరలో నాభి అందాలతో మాళవిక మోహన్ అందాల రచ్చ.. లేటెస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరేమో..

Malavika Mohanan: మాళవిక మోహనన్ ప్రస్తుతం దక్షిణాదిలో తన అందం, నటనతో   మార్మొగుతున్న పేరు. మల్లూవుడ్ ఇండస్ట్రీ నుంచి కోలీవుడ్‌లో లెగ్‌ పెట్టి ఆపై టాలీవుడ్ లో హీరోయిన్ గా  సత్తా చూపెట్టాలని  చూస్తోంది. ఇక్కడ ఒక్క సినిమా చేయకపోయినా..తన ఫోటో షూట్ లతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. త్వరలో ప్రభాస్ హీరోగా నటిస్తూన్న ‘ది రాజా సాబ్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

1 /6

మాళవిక  మోహనన్.. 2013లో మలయాళ మూవీ 'పట్టామ్ పోలే' మూవీ ఈమె ఫస్ట్ మూవీ.ఆ తర్వాత నిర్ణయకం సినిమాలో తన నటనతో మెప్పించింది. అటు శాండివుడ్‌లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేలో పడింది.

2 /6

మాళవిక మోహనన్ మలయాళీ ముద్దుగుమ్మ అయిన ఈమె తన నటన కంటే తన ఫోటో షూట్స్ తోనే ఎక్కువగా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.

3 /6

మాళవిక మోహనన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తెగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.

4 /6

త్వరలో ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ది రాజా సాబ్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాపై మాళ‌విక ఎన్నో  ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటాలని చూస్తోంది.

5 /6

అంతేకాదు త్వరలో విక్రమ్ హీరోగా నటిస్తోన్న ‘తంగలాన్’ మూవీతో పలకరించబోతుంది. బ్రిటిష్ కాలం నాటి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగష్టు 15న ఈ సినిమా విడుదల కానుంది.  

6 /6

మలయాళంలో ది గ్రేట్ ఫాదర్ మూవీ తర్వాత.. రజినీకాంత్ హీరోగా నటించిన 'పేట' మూవీతో మాస్‌లో గుర్తింపు తెచ్చుకుంది. మొత్తంగా అన్ని ఇండస్ట్రీలను ఓ చుట్టు చుట్టేసిన ఈ భామ.. త్వరలో ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనుంది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x