Medaram Jathara 2024: భక్త జనసంద్రంగా మేడారం.. మహా జాతర ఫొటో గ్యాలరీ

Medaram Photos: మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా మేడారంలో పగిడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క, సారక్క కొలువుదీరారు. భక్తులతో మేడారం ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయింది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు.

1 /10

Medaram: భక్తులకు దర్శనమిస్తున్న గద్దెలపై కొలువైన అడవి తల్లులు

2 /10

Medaram: జాతర సందర్భంగా ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్న కార్మికులు

3 /10

Medaram: మేడారం జాతరకు దేశ నలుమూలలా నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు

4 /10

Medaram: గద్దెలపై కొలువైన తల్లులకు బంగారం సమర్పిస్తున్న భక్తులు

5 /10

Medaram: మేడారం జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు

6 /10

Medaram: మేడారం మహా జాతర సందర్బంగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు.

7 /10

Medaram: గద్దెలపై కొలువైన దేవతలను దర్శించుకోవడానికి బారులు తీరిన భక్తులు

8 /10

Medaram: గద్దెలపై కొలువుదీరిన పగిడిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క, సారక్కలను దర్శించుకోవడానికి తరలివస్తున్న భక్తకోటి

9 /10

Medaram: అటవీ ప్రాంతం మేడారం దేదీప్యమానంగా వెలుగుతున్న జాతర ప్రాంగణం

10 /10

Medaram: మొదటిరోజు కీలక ఘట్టమైన సారలమ్మ ఆగమనం. వనం మొత్తం జనంతో నిండిపోయింది.