Money Plant Vastu: మనీ ప్లాంట్ నాటేటప్పుడు ఈ పొరపాటు చేస్తున్నారా? దరిద్రులవుతారు జాగ్రత్త..

Money Plant Vastu: మనీప్లాంట్ అందరి ఇళ్లలో కనిపిస్తుంది. ఇది ఇంటి అలంకరణకు చాలామంది ఇళ్లలో పెట్టుకుంటారు. అయితే, వాస్తు ప్రకారం కూడా మనీప్లాంట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 
 

1 /6

వాస్తు ప్రకారం ఇంట్లో మనీప్లాంట్ నాటుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. ధనవర్షం కురుస్తుంది  

2 /6

మనీప్లాంట్ చాలా శుభప్రదంగా పూజిస్తారు. శుక్రవారం మనీప్లాంట్ కు పాలు సమర్పిస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుంది.  

3 /6

దీంతో ఇంటికి పురోభివృద్ధితోపాటు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.   

4 /6

అయితే, వాస్తుప్రకారం మనీప్లాంట్ దిశ కూడా ముఖ్యమే. ఇంటికి ఆగ్నేయ దిశలో మనీప్లాంట్ మొక్కను నాటండి.  

5 /6

మనీప్లాంట్ ఈ దిశలో ఉండటం వల్ల ఆ ఇంట్లో వాస్తుదోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. కుటుంబంలో సఖ్యత వస్తుంది.  

6 /6

ఇలా కాకుండా తప్పుడు దిశలో మనీప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే దరిద్రుడిని చేస్తుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)