Meenakshi Chaudary: మీనాక్షి చౌదరీ ఇటీవలె 'లక్కీ భాస్కర్' సినిమాతో మంచి హిట్ కొట్టింది. ఈ భామ్మ నటించిన ఈ దుల్కార్ సినిమాలోని మీనాక్ష్మి క్యారెక్టర్‌కు మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఈ అమ్మడి గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. సొంత ఇంట్లో ఉంటే కూడా డబ్బులు కట్టమని డిమాండ్ చేస్తోందట.
మీనాక్షి చౌదరీ మొదటి సినిమా సుశాంత్ నటించిన ' ఇచ్చ వాహనాలు నిలుపురాదు. అయితే, ఈమె ఎన్నో సినిమాలు చేశారు.
కానీ, 'లక్కీ భాస్కర్' ఈ రీసెంట్ మూవీతో హిట్ కొట్టింది. దీంతో ఈమెకు చేతి నిండా సినిమాలు వచ్చాయి. అయితే, తల పొగరు కూడా ఎక్కువైంది అంటున్నారు.
అవును ఈమె ఉన్న హైదరాబాద్‌లోని ఫ్లాట్ కూడా ఈమె చేస్తోన్న సినిమాలకు నిర్మాతలు డబ్బు కట్టాల్సిందేనని డిమాండ్ చేస్తోందట.
సాధారణంగా అయితే, ఢిల్లీ, ముంబై ఇతర ప్రాంతాల నుంచి వచ్చే హీరోయిన్లకు ఇక్కడ స్టే చేస్తారు. కాబట్టి వారు ఉండేందుకు అద్దె కడతారు.
కానీ, మీనాక్షి తన సొంత ఫ్లాట్ ఉంటున్నందుకు తన ఫ్లాట్ రెంట్ రూ.18 వేలు రోజులకు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తోందట.
దీంతో ఇది ఆ నోటా ఈ నోటా వెళ్లి అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఏంటి? ఒక్క హిట్‌తోనే తల పొగరెక్కింది మరీ ఇంతలా ఉంటారా అని నెట్టిజెన్లు సైతం ట్రోల్ చేస్తున్నారు.
ఇక మీనాక్షి నటించిన తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వేంకటేష్ నటించిన ఈ చిత్రంలో మీనాక్షి నటించారు. ఈ చిత్రం సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో నటి ఐశ్వర్య రాజేష్ కూడా వేంకటేష్ సరసన నటించారు.