Meenakshi Chaudhary Photos: షార్ట్ డ్రస్సులో అలరిస్తున్న టెంప్టింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary Photos: 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన మీనాక్షి చౌదరి.. ఇటీవలే 'ఖిలాడి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. ఇటీవలే కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

  • Mar 02, 2022, 15:12 PM IST

  

1 /5

మీనాక్షి చౌదరి.. హరియాణాలోని పంచ్​కులాలో 1997 మార్చి 5న జన్మించింది.     

2 /5

పంజాబ్​ రాష్ట్రంలోని నేషనల్​ డెంటల్​ కాలేజీ అండ్​ హాస్పిటల్​లో డెంటల్​ సర్జరీ చేస్తోంది.    

3 /5

2018లో జరిగిన ఫెమినా మిస్​ ఇండియా పోటీల్లో హరియాణా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన మీనాక్షి చౌదరి.. అదే ఏడాది మిస్​ గ్రాండ్​ ఇంటర్నేషనల్​ పోటీల్లో రన్నరప్​గా నిలిచింది.    

4 /5

గతేడాది సుశాంత్​ హీరోగా తెరకెక్కిన 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్​గా టాలీవుడ్​కు పరిచయమైంది. ప్రస్తుతం 'హిట్​ 2' సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.    

5 /5

మీనాక్షి చౌదరి