Meenakshii Chaudhary Pics: జాకెట్ లేకుండా శారీలో మెరిసిన మీనాక్షి చౌదరి..భలే మోసం చేసింది మావా!

Meenakshii Chaudhary Saree Photos : పలు తెలుగు సినిమాల్లో మెరుస్తున్న మీనాక్షి చౌదరి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ అప్డేట్స్ అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె ఒక జువెలరీ షూట్ కోసం చీరకట్టలో మెరిసింది. అయితే అందులో జాకెట్ ధరించి కూడా ధరించనట్టుగా భ్రమింప చేస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసేద్దామా.

  • Apr 12, 2023, 10:45 AM IST
1 /5

హర్యానాలో పుట్టి పెరిగిన మీనాక్షి చౌదరి తెలుగులో ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినా ఈ భామకు మాత్రం మంచి గుర్తింపుమరుగు కావడం ఖాయమని అనుకున్నారు.  

2 /5

అయితే  అడవి శేష్ హీరోగా నటించిన హిట్ సినిమాలో ఆమె హీరోయిన్ గా అవకాశం లభించడం ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు లభిస్తున్నాయి.  

3 /5

ప్రస్తుతానికి ఆమె ఒక తమిళ సినిమాతో పాటు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న పదో సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికయింది. తాజాగా ఈ భామ కృష్ణ దాస్ జువెలరీ అనే ఒక నగల షాప్ కి సంబంధించిన నగలు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.  

4 /5

చీరకట్టులో కనిపిస్తూనే జాకెట్ ధరించి కూడా అది స్లీవ్ లెస్ కావడంతో అసలు జాకెట్టు లేదు అన్నట్లు బ్రమింప చేసేలా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.    

5 /5

విషయం అర్థం అయిన తర్వాత భలే మోసం చేసింది మామ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి.  ​  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x