Pooja Hegde Gown Photos: ఎల్లో కలర్ గౌనులో బుట్టబొమ్మలా పూజా హెగ్డే.. నెక్స్ట్ లెవల్ హాట్ ట్రీట్ చూశారా?

Pooja Hegde Yellow Gown Photos: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వరుస హాట్ ట్రీట్లు ఇస్తున్న పూజా హెగ్డే తాజాగా మరో హాట్ ట్రీట్ ఇచ్చేసింది. ఎల్లో కలర్ డ్రెస్ లో ఆమె అందాలన్నీ ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వాటిపై లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంది. మీరు కూడా చూసేయండి

 
 
 
  • Apr 12, 2023, 10:23 AM IST

 

 
 
1 /5

తెలుగులో హీరోయిన్గా స్టార్డం తెచ్చుకున్న పూజా హెగ్డే ఇప్పుడు తెలుగు సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతోంది. అయితే బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తూ ఉండటంతో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

2 /5

 అక్కడ సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా ఆసక్తికరమైన ప్రాజెక్టులు, స్టార్ హీరోల సరసన అందుకునే ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి పూజా హెగ్డే ప్రస్తుతానికి తెలుగులో కేవలం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 28 సినిమాలో మాత్రమే నటిస్తోంది.

3 /5

అదేవిధంగా పలు తమిళ, బాలీవుడ్ ప్రాజెక్టులో భాగమైంది. సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా రీమేక్లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా ఆమె సోదరుడిగా విక్టరీ వెంకటేష్ నటించారు.

4 /5

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్లో పూజా హెగ్డే జోరుగా పాల్గొంటుంది. ఇక ఈ ప్రమోషన్స్ కోసం రోజుకో రకమైన హాట్ అవుట్ ఫిట్లో దర్శనమిస్తున్న ఈ భామ ఆ ఫోటోలను తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

5 /5

ఇంకేముంది ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఊరుకుంటారా, ఆమె అందాల ఆరబోతకు ఫిదా అయి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తాజగా ఎల్లో కలర్ డ్రెస్సులో ఆమె రచ్చ రేపింది. అందాలన్నీ ఆరబోస్తూ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేసింది, మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.