భారతీయ సంపన్న వ్యాపారవేత్తల కుమార్తెలు

  • Oct 30, 2017, 19:41 PM IST
1 /10

ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు CEO కిషోర్ బియానీ కుమార్తె అష్ని బియానీ.

2 /10

స్టీల్ మాగ్నట్ లక్ష్మి మిట్టల్ కుమార్తె వనిష మిట్టల్.

3 /10

అక్షర మూర్తి, చైర్మన్ ఎమెరిటస్ ఇన్ఫోసిస్ యొక్క నారాయణ మూర్తి కుమార్తె.

4 /10

 ఆది గోద్రేజ్ కుమార్తె తాన్య దుబాష్

5 /10

ఆది గోద్రెజ్ కుమార్తె నిసా గోద్రెజ్.

6 /10

రియల్ ఎస్టేట్ మాగ్నట్ కె.పి.సింగ్ కుమార్తె పియా సింగ్.

7 /10

భారతీయ బిలియనీర్ శివ్ నాడార్ కుమార్తె రోష్ని నాడార్.

8 /10

వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనానిశ్రీ బిర్లా.

9 /10

ఇషా అంబానీ , భారత ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ కుమార్తె

10 /10

నందిని పిరమల్,  ఫార్మాస్యూటికల్ దిగ్గజం అజయ్ పిరమల కుమార్తె