Chiranjeevi: సమంతా షోలో మెగాస్టార్.. ‘ఆచార్య’ న్యూ స్టైల్ అదుర్స్

తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత అభిమానమో మనం చెప్పాల్సిన అవసరం. మెగాస్టార్ కనిపిస్తే చాలు.. ఎక్కడ లేని జోష్, ఎనర్జీతో అందరి మోములో చిరునవ్వు వెలుగుతుంది. 65ఏళ్ల వయస్సులో కూడా చిరంజీవి.. ఎప్పుడూ కూడా సరికొత్త స్టైల్‌లో కనిపిస్తుంటారు. తాజాగా చిరంజీవి సమంతా షో సామ్‌జామ్‌లో పాల్గొన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  
  • Nov 19, 2020, 15:35 PM IST

Megastar Chiranjeevi New Style pics: తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత అభిమానమో మనం చెప్పాల్సిన అవసరం. మెగాస్టార్ కనిపిస్తే చాలు.. ఎక్కడ లేని జోష్, ఎనర్జీతో అందరి మోములో చిరునవ్వు వెలుగుతుంది. 65ఏళ్ల వయస్సులో కూడా చిరంజీవి.. ఎప్పుడూ కూడా సరికొత్త స్టైల్‌లో కనిపిస్తుంటారు. తాజాగా చిరంజీవి సమంతా షో సామ్‌జామ్‌లో పాల్గొన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  

1 /7

చిరంజీవి.. సమంతా సామ్‌జామ్ షోలో పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసిన అభిమానులు మెగాస్టార్ ఈ లుక్ ఆచార్య సినిమా కోసమేనంటూ తెగ సంబరపడిపోతున్నారు. 

2 /7

ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మెగాస్టార్ నయా స్టైల్‌లో కనిపించడంతో.. ఆచార్య సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 

3 /7

ఈ ఫొటోలను చూసిన అభిమానులంతా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

4 /7

5 /7

6 /7

7 /7