Niharika Wedding: రాజస్థాన్‌లో నిహారిక పెళ్లి సందడి షురూ

  • Dec 07, 2020, 17:50 PM IST

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిహారిక వివాహ వేడుకలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఉదయ్‌పూర్ చేరుకున్నారు.

1 /6

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిహారిక వివాహ వేడుకలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఉదయ్‌పూర్ చేరుకున్నారు. (All Photos Credit: Twitter)

2 /6

రాజస్థాన్‌లో నిహారిక (Niharika Konidela Wedding), వెంకట చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కుటుంబసభ్యులు ప్లాన్ చేశారు. ఉదయ్‌పూర్‌లో డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో టాలీవుడ్ నటి నిహారిక, చైతన్యల వివాహం జరగనుందని తెలుస్తోంది.

3 /6

4 /6