Megastar Chiranjeevi rare photos: మీరెప్పుడూ చూడని మెగాస్టార్ ఫోటోలు

Megastar Chiranjeevi rare photos: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా మీరు ఎప్పుడూ చూడని రేర్ ఫోటోలు మీ ముందుకు తీసుకు వస్తున్నాం చూసేయండి!

  • Aug 22, 2022, 09:21 AM IST
1 /11

రజనీకాంత్‌, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన "కాళీ" సినిమా షూటింగ్ స్టిల్

2 /11

సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్‌లతో చిరంజీవి చిన్ననాటి ఫోటో

3 /11

బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్‌తో మెగాస్టార్

4 /11

సుహాసిని, విజయశాంతిలతో మెగాస్టార్

5 /11

హీరో రాజశేఖర్ తో మెగాస్టార్ చిరంజీవి

6 /11

ఎన్టీఆర్‌తో మెగాస్టార్ చిరంజీవి

7 /11

హీరో రాజశేఖర్ తో మెగాస్టార్ చిరంజీవి 

8 /11

బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్‌తో  

9 /11

నటుడు నరసింహరాజు మొదలైనవారితో మెగాస్టార్

10 /11

అల్లు అరవింద్ తో మెగాస్టార్ చిరంజీవి 

11 /11

బాలచందర్‌, సుమలత, రేవతితో షూటింగ్‌లో మెగాస్టార్