Mehreen Pirzada Photos: 'ఎఫ్ 3' మూవీ ప్రమోషన్స్ లో బిజీబిజీగా పంజాబీ బ్యూటీ!

Mehreen Pirzada Photos: 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ మెహరీన్ పిర్జాదా.. ఆ తర్వాత వరుస చిత్రాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్ గా ఉండే మెహరీన్.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 
 

  • May 11, 2022, 20:46 PM IST
1 /5

2 /5

3 /5

4 /5

5 /5