Mehreen Pirzada Photos: సముద్రపు ఒడ్డున అందాలను ఆరబోస్తున్న స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్!

Mehreen Pirzada Photos: 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రంతో తెలుగులో పరిచయమైన మెహరీన్ పిర్జాదా.. ఆ తర్వాత వరుస చిత్రాలతో ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్ గా ఉండే మెహరీన్.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 
 

  • Apr 13, 2022, 18:57 PM IST
1 /5

2 /5

3 /5

4 /5

5 /5