మెస్సి హ్యాట్రిక్.. ప్రపంచకప్ 2018కు అర్జెంటీనా

  • Nov 01, 2017, 16:16 PM IST
1 /9

వరల్డ్ కప్ 2018కు క్వాలిఫై అయ్యాక అర్జెంటీనా జట్టు సభ్యుల కోలాహలం

2 /9

ఈక్వెడార్ పై గోల్ చేశాక మెస్సీ, అతని జట్టు సభ్యుల ఆనందం

3 /9

క్విటోలో అర్జెంటీనా, ఈక్వెడార్ మ్యాచ్ ను లైవ్ లో తిలకిస్తున్న ఫుట్ బాల్ అభిమానులు

4 /9

వరల్డ్ కప్ 2018కు క్వాలిఫై అయ్యాక అర్జెంటీనా జట్టు సభ్యుడిని ఆలింగనం చేసుకున్న మెస్సీ

5 /9

అర్జెంటీనా, ఈక్వెడార్ మ్యాచ్ చూస్తున్నప్పుడు అభిమానుల హావభావాలు

6 /9

అర్జెంటీనా, ఈక్వెడార్ మధ్య జరుగుతున్న CONMEBEL క్వాలిఫైయింగ్ మ్యాచ్ ను ఆసక్తిగా తిలకిస్తున్న అభిమానులు

7 /9

ప్రత్యర్థి ఈక్వెడార్ పై గోల్ సాధించి ప్రపంచకప్ 2018 కు తీసుకెళ్లిన స్టార్ మెస్సీ

8 /9

ఆతిథ్యమిచ్చిన ఈక్వెడార్ సొంతగడ్డ క్విటోలో అర్జెంటీనీయన్ల సంబరాలు

9 /9

ప్రత్యర్థి జట్టు ఈక్వెడార్ పై గోల్ చేసి ఒక హ్యాట్రిక్ నమోదు చేసిన మెస్సీ