Tamannaah Bhatia: మరోసారి అందాల గేట్లు తెరిచిన తమన్నా.. ఈసారి అంతకు మించి..

Tamannaah Bhatia Hot Pics: మిల్క్ బ్యూటీ తమన్నా తన అందాల గేట్లను తెరిచింది. తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో గ్లామర్ ఒలకబోసింది. ఆ అమ్మడు అందాలకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తమన్నా.   

2 /5

ఆ తర్వాత 100% లవ్, ఊపిరి, రచ్చ, బద్రీనాథ్, బెంగాల్ టైగర్, బాహుబలి, F2, F3 లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి అగ్రకథానాయికగా ఎదిగింది.   

3 /5

ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 18 ఏళ్లు అవుతున్న తమన్నా అందం ఏ మాత్రం తగ్గడం లేదు.  రీసెంట్ గా తమన్నా భోళా శంకర్, జైలర్ సినిమాలో నటించి మెప్పించింది.   

4 /5

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగిస్తోంది తమన్నా.   

5 /5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్నా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ ఓ రేంజ్ లో పిచ్చెక్కిస్తున్నాయి.