Prashansa Sharma Photos: 'మీర్జాపూర్ 2'లో పనిమనిషి ఇంత హాట్ గా ఉందేంటి?

Prashansa Sharma Photos: 'మీర్జాపూర్ 2' వెబ్ సిరీస్ లో చాలా సాధారణంగా కనిపించే ప్రశంస శర్మ.. నిజజీవితంలో చాలా గ్లామరస్ గా జీవిస్తోంది. మోడరన్ డ్రస్సుల్లో హాట్ హాట్ గా కనిపిస్తున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ ఫొటోలను మీరూ చూసేయండి. 
 

  • Dec 21, 2021, 13:24 PM IST

Prashansa Sharma Photos: ‘మీర్జాపూర్‌ 2’ వెబ్‌ సిరీస్‌ లో పనిమనిషిగా చేసిన ఆమె మీకు గుర్తుందా? త్రిపాఠి నివాసంలో పనిమనిషిగా పనిచేసిన ఆమె పేరు ప్రశంస శర్మ. మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో పనిమనిషిగా చాలా సింపుల్ గా పంజాబీ డ్రస్సుల్లో కనిపించిన ఆమె.. నిజజీవితంగా అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మోడరన్ డ్రస్సుల్లో అకట్టుకోవడం సహా హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో సెగ పుట్టిస్తోంది. ప్రశంస శర్మకు సంబంధించిన కొన్ని బోల్డ్, గ్లామరస్ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 
 

1 /5

'మీర్జాపూర్ 2' వెబ్ సిరీస్‌లో రాధ పాత్రలో ప్రశంస శర్మ నటించింది. ఆ సిరీస్ లో ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యం లేకున్నా.. తన పాత్రతో జనాల గుండెల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.  

2 /5

ప్రశాంస శర్మ నిజ జీవితంలో చాలా గ్లామరస్‌గా జీవిస్తుంది. ఆమె తరచుగా సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.    

3 /5

టీవీ సీరియల్ 'ఆఫీస్-ఆఫీస్'లోనూ ప్రశంస శర్మ నటించింది. సీరియల్స్ లోనే కాకుండా అనేక ప్రకటనల్లోనూ ఆమె కనిపించింది.   

4 /5

ఝార్ఖండ్ లోని తలైమాలో ప్రశంస శర్మ జన్మించింది. డెహ్రాడూన్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత చదువు కోసం ఢిల్లీ వెళ్లింది. నటిగా పేరు తెచ్చుకోవాలని థియేటర్ ఆర్ట్స్ నేర్చుకుంది.   

5 /5

వెబ్ సిరీస్, సీరియల్స్, ప్రచార కార్యక్రమాలు సహా అనేక చిత్రాల్లోనూ నటించింది ప్రశంస శర్మ.