Miss Universe 2021: గ్రీన్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతున్న హర్నాజ్ సంధూ

మిస్ యూనివర్శ్ 2021 హర్నాజ్ సంధు. ఇప్పుడొక సంచలనం. దాదాపు 20 ఏళ్ల తరువాత ఇండియాకు మిస్ యూనివర్శిటీ కిరీటం తెచ్చిన ఘనత సాధించింది. హిందీ, పంజాబీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం కలిగిన హర్నాజ్ సంధూ..బాటిల్ గ్రీన్ డ్రెస్‌లో తళుక్కుమంటున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

Miss Universe 2021: మిస్ యూనివర్శ్ 2021 హర్నాజ్ సంధు. ఇప్పుడొక సంచలనం. దాదాపు 20 ఏళ్ల తరువాత ఇండియాకు మిస్ యూనివర్శిటీ కిరీటం తెచ్చిన ఘనత సాధించింది. హిందీ, పంజాబీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం కలిగిన హర్నాజ్ సంధూ..బాటిల్ గ్రీన్ డ్రెస్‌లో తళుక్కుమంటున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6