Model BBL Surgery: బాబోయ్..! రూ. 26లక్షలతో సర్జరీ.. కూర్చోలేకున్న..కోట్లలో సంపాదన...!

Model's BBL Surgery: అమ్మాయిలందరు అందంగా కనపడటానికి కాస్మెటిక్ ఉత్పత్తులను వాడతారు. కానీ కొంత మంది శస్త్రచికిత్స చేయించుకొని వారి అందాన్ని పెంచుకుంటారు. ఇలాగే అమెరికాలోని ఒక మహిళ శస్త్ర చికిత్స చేయించుకొని ఇబ్బందులు పడుతూనే కొట్లలో సంపాదిస్తుంది. 

  • Aug 28, 2021, 13:24 PM IST

అమెరికాలోని మయామిలో నివసిస్తున్న ఒక మహిళ దాపు 36 వేల US డాలర్లు అంటే దాదాపు 26 లక్షల 69 వేల రూపాయలు ఖర్చు చేసింది. కానీ ఇపుడు ఆ శస్త్ర చికిత్స కారణంగా సరిగ్గా కుర్చోలేకపోతున్నప్పటికీ... ఆమె అందంతో కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. 

1 /5

డైలీ స్టార్‌లో ప్రచురించబడిన ఒక కథనం ప్రకారం, ఈ యువతి నిజమైన పేరు తెలియనప్పటికీ కజుమి స్క్విర్ట్‌గా (Kazumi Squirts) పేరుతో అందరికి సుపరిచితమే. మొదట ఈ యువతి సాంప్రదాయ పద్ధతులను అనుసరించి మంచి శరీరాకృతి పొందాలని ప్రయత్నించింది. కానీ సరైన ఫలితాలు రాని కారణంగా వెనుక, ఛాతి భాగానికి శస్త్ర చికిత్స చేయించుకుంది.  (Photo:Jam Press)  

2 /5

ఈ యువతి వెనక భాగంలో శస్త్ర చికిత్స కోసం 28 వేల US డాలర్లు అంటే..  దాదాపు 20 లక్షల 76 వేల 634 రూపాయలు మరియు ఛాతి భాగంలో శస్త్ర చికిత్స కోసం 8 వేల US డాలర్లు అంటే.. దాదాపు 5 లక్షల 93 వేల 324 రూపాయల వరకు ఖర్చు చేసింది.  (Photo:Jam Press)

3 /5

శస్త్ర చికిత్స తరువాత ఈ మోడల్ ఒక నెలలో 25 వేల యుఎస్ డాలర్లు అంటే దాదాపు 18 లక్షల 54 వేల 137 రూపాయలు సంపాదించింది. శస్త్ర చికిత్స చేయించుకున్న తరువాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేయగానే లక్షల్లో ఫాలోవర్స్ పెరగటంతో ఆమె సంపాదన కూడా పెరిగిపోయింది. (Photo:Jam Press)

4 /5

శస్త్ర చికిత్స తరువాత ఫాలోవర్స్, సంపాదన అధికంగా ఉన్న.. వెనుక భాగంలో చికిత్స వికటించటంతో ఈ అమ్మడు సరిగ్గా కూర్చోలేకపోతుంది. దీని కారణంగా ఎక్కడికి వెళ్ళిన ఒక దిండుతో (Pillow) వెళ్లాల్సివస్తుంది అని అంటుంది ఈ మోడల్. వెనక భాగంలో ఒత్తిడి కలగకుండా ఉండటానికి ఈ దిండు సాయం తప్పని సరని వాపోతుంది ఈ అమ్మడు.  (Photo: TikTok/@kazumiworld5)  

5 /5

కూర్చోటానికి ఇబ్బందిగా ఉన్న శస్త్ర చికిత్స తరువాత ఆమె చాలా ఆనందంగా ఉందట..  ఎందుకంటే ఒక నెలలో 200,000 US డాలర్లు అంటే దాదాపు 1 కోటి 48 వేల 35 వేల 500 రూపాయలు సంపాదించినట్టు తెలిపింది.  (Photo: TikTok/@kazumiworld5)