Most Dangerous Snake In The World: ప్రపంచంలో అనేక రకాల అత్యంత ప్రమాద కారమైన పాములు ఉన్నాయి. అందులో కొన్ని పాములు హానికలిగిస్తే, మరికొన్ని మాత్రం ఎలాంటి హానికలిగించవు. కొన్ని పాములు మాత్రం అత్యంత విషపూరితమైనవని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పాములు ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిస్తాయి. దీని ఒక్క కాటుతో 100 మందికి పైగా మనుషులతో పాటు జంతువులను చంపే శక్తిని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది ఒక్కసారి కాటేస్తే సులభంగా మరణిస్తారు.
భారతదేశంలోని తూర్పు ప్రాంతాల్లో కనిపించే ఈ పాము కూడా చాలా విషపూరితమైనది. దీని కాటు వల్ల తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, కండరాల వైఫల్యం వంటి సమస్యలు వచ్చి మరిణించే ఛాన్స్ కూడా ఉంది.
ఆగ్నేయాసియా, దక్షిణ ఆసియాలో కనిపించే ఈ పాము చాలా అందంగా ఉంటుంది. కానీ చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒక్కసారి కాటేస్తే..దానికి యాంటీ వెనామ్ లేదు.
ఈ పాములు ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తాయి. ఇవి వేగంగా వాటి గమ్యాలను చేరుకుంటాయి. అంతేకాకుండా ఎక్కువసార్లు కాటు వేస్తుంది. దాని విషం నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించే ఈ వైపర్లు మందపాటి శరీరం కలిగి ఉంటాయి. దీంతో పాటు ఇవి విషాన్ని చిమ్మె దంతాలను కలిగి ఉంటాయి. ఇవి కాటు వేస్తే కణజాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని, రక్తస్రావానికి దారి తీస్తుంది.
సముద్రాల్లో నివసించే కొన్ని పాములు కూడా ఎంతో విషపూరితమైనవి. అవి ఒక్కసారి కాస్తే కేవలం 5 నిమిషాల్లో మరణిస్తారు.