Motorola Edge 20 5G Price: భారీగా తగ్గిన Motorola Edge 20 5G మొబైల్ ఫోన్ ధర.. ఫ్లిఫ్‌కార్ట్‌లో సగం ధరకే పొందండి!

Motorola Edge 20 5G Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో Motorola Edge 20 5G స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇప్పుడే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే దాదాపు 30% కు పైగా తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

  • Aug 24, 2023, 16:09 PM IST


Motorola Edge 20 5G Price: ప్రీమియం ఫీచర్లు స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. యువత ఇలాంటి మొబైల్స్‌ని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే మీరు కూడా ఇలాంటి స్మార్ట్ ఫోన్ నే కొనాలనుకుంటే ఇదే సరైన సమయం గా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేక సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ సేల్ లో భాగంగా కొన్ని మొబైల్స్ పై దాదాపు 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్కార్ట్.. అయితే ఈ సేల్ సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
 

1 /5

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో మోటోరోలా కంపెనీ స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక డిస్కౌంట్ లభిస్తోంది. తక్కువ బడ్జెట్లో ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే..మోటరోలా ఇటీవలే విడుదల చేసిన Motorola Edge 20 5G కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.

2 /5

ఈ ప్రత్యేక సేవలో భాగంగా Motorola Edge 20 5G స్మార్ట్ ఫోన్ పై రూ.14,000 వరకు తగ్గింపు పొందవచ్చు. మొదటగా కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 45,999లకు విక్రయించింది. అయితే మార్కెట్లోని సాధారణ కష్టమర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్కార్ట్ దాదాపు 34 శాతం వరకు తగ్గింపు అందించింది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం రూ. 29,999లకే లభిస్తోంది.  

3 /5

ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ లో కేవలం 8 జిబి ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లో మాత్రమే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పై మరింత తగ్గింపును పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. 

4 /5

Motorola Edge 20 5G మొబైల్ ను మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన బ్యాంకు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు తో బిల్లు చెల్లిస్తే.. రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇదే కాకుండా ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి 

5 /5

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే..Motorola Edge 20 5G లాంగ్ లైఫ్ కోసం 4,500 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు 6.7 AMOLED డిస్ప్లే, 108 బ్యాక్ కెమెరా వంటి చాలా రకాల ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది.