Asia Cup 2023: మరో వారం రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం, అందరి దృష్టీ ఆ ఆటగాళ్లపైనే

పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆసియా కప్ 2023 ఆగస్టు 30న ప్రారంభం కానుంది. టోర్నీలో మొత్తం 6 దేశాలు పాల్గొంటున్నాయి. కానీ అందరి దృష్టి ఆ 9 మంది ఆటగాళ్లపైనే ఉంది.

Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆసియా కప్ 2023 ఆగస్టు 30న ప్రారంభం కానుంది. టోర్నీలో మొత్తం 6 దేశాలు పాల్గొంటున్నాయి. కానీ అందరి దృష్టి ఆ 9 మంది ఆటగాళ్లపైనే ఉంది.

1 /9

విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా బ్యాటర్, రన్నింగ్ మెషీన్ విరాట్ కోహ్లీపై అందరి దృష్టి నెలకొంది. పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ ఆట మరింత అద్భుతంగా ఉంటుంది.

2 /9

వనిందు హసరంగ శ్రీలంకకు చెందిన ఈ అద్భుత లెగ్ స్పిన్నర్‌పైనే అందరూ దృష్టి సారించారు.

3 /9

షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ కెప్టెన్ ఇతడు. అనుభవజ్ఞుడైన బ్యాటర్. బంగ్లేదేశ్ జట్టుకు కీలకం ఇతడే

4 /9

షహీన్ షాహ్ అఫ్రిది లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ షహీన్ షాహ్ ఆఫ్రిది పేస్ బౌలింగ్‌పై అందరి దృష్టీ నెలకొంది.

5 /9

రషీద్ ఖాన్ ఇతడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలో ఏ పిచ్‌పై అయినా ఏ జట్టుకైనా ప్రమాదకర స్పిన్నర్. అద్భుతమైన లెగ్ స్పిన్ ముందు అందరూ దాసోహం కావల్సిందే

6 /9

ముష్ఫికుర్ రహీమ్ బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఈ ఫార్మట్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో బలమైన బ్యాటర్. 

7 /9

దసున్ షనాకా శ్రీలంక కెప్టెన్  దసున్ షనాకా ఓ ఆల్ రౌండర్. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అగ్రగణ్యుడు. 

8 /9

జస్ప్రీత్ బూమ్రా టీమ్ ఇండియా పేసర్ జస్ప్రీత్ బూమ్రా దాదాపు ఏడాది విరామం తరువాత తిరిగి ఇండియాకు ఆడుతున్నాడు. ఆసియా కప్‌తోనే తిరిగి వన్డే ఫార్మట్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు.

9 /9

బాబర్ ఆజమ్ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆ దేశానికి సంబంధించి రన్నింగ్ మెషీన్. వన్డే ఫార్మట్‌లో ప్రపంచంలో నెంబర్ 1 ఆటగాడిగా ఉన్నాడు.