Photos: మౌనీరాయ్ సింప్లీ బ్యూటిఫుల్ ఫోటోలు

  • Oct 30, 2020, 22:25 PM IST

మౌనీ రాయ్..నాగిని సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి బ్యూటీ. సీరియల్స్  తో తన కెరియర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఇప్పుటు సినిమాలతో బిజిగా గడిపేస్తోంది. దాంతో పాటు సోషల్ మీడియాలో తన ఫోటోలతో కుర్రకారు గుండెల్లో సరిగమలు పలికిస్తోంది. 

1 /5

2 /5

3 /5

4 /5

5 /5