Mouni Roy: బోల్డ్ అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న నాగినీ బ్యూటీ

Mouni Roy: నాగినీ బ్యూటీ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో అందాల ఆరాచకం సృష్టిస్తోంది. ఈ ముద్దుగుమ్మ లేటేస్ట్ పిక్స్ కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Mouni Roy Hot Photoshoot: నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైన నటి మౌనీ రాయ్. బుల్లితెర నుంచి వచ్చిన ఈ భామ.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తోంది. సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా బోల్డ్ ఫోటోస్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తంది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

బుల్లితెరపై మౌనీ రాయ్ కు ఉన్న క్రేజే వేరు.   

2 /6

నాగినీ సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది ఈ బ్యూటీ.   

3 /6

నాగినీ సూపర్ హిట్ అవ్వడంతో ఈ అమ్మడకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.   

4 /6

తుమ్ బిన్2, గోల్డ్‌‌ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో మెరిసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.  

5 /6

అందాల అరబోతతో  మరింత పాపులారిటీ దక్కించుకుంది.   

6 /6

తాజాగా ఈ బ్యూటీ బోల్డ్ పిక్స్ షేర్ చేసి నెట్టింట హీట్ పుట్టిస్తోంది.