Mouni Roy: బీచ్ దగ్గర లో దుస్తుల్లో అందాల విందు చేసిన మౌనీ రాయ్.. నాగిని భామ లేటెస్ట్ పిక్స్ వైరల్..


Mouni Roy: కొంత మంది భామలు.. చేసిన సినిమాల కంటే తమ ఆటిట్యూట్ తో పాటు గ్లామర్ తో వార్తల్లో వ్యక్తులుగా  నిలుస్తుంటారు. అలాంటి హీరోయిన్స్ లలో  మౌని రాయ్ ఒకరు. ముఖ్యంగా 'నాగిని' సీరియల్‌లో తన యాక్టింగ్ కంటే స్కిన్ షోతో ప్రేక్షకులను ఫిదా చేసింది. స్మాల్ స్క్రీన్‌ నుంచి  బిగ్ స్క్రీన్ పై తన గ్లామర్ తో హీట్ పుట్టిస్తోంది. అంతేకాదు సినిమాలతో కాకుండా.. తన హాట్ ఫోటో షూట్స్‌తో దూసుకుపోతుంది.

1 /6

మౌనీ రాయ్ సినిమాల కంటే సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అయింది.  స్మాల్ స్క్రీన్ పై వచ్చిన పాపులారిటీతో బిగ్ స్క్రీన్ పై తన  అదృష్టాన్ని పరీక్షించుకుంది.

2 /6

మౌనీరాయ్.. 2006లో 'క్యూ కీ సాస్ బీ కభీ బహు తీ' సీరియల్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెరకెక్కిన 'నాగిని' సీరియల్‌తో ఓవర్ నైట్ పాపులర్ అయింది.

3 /6

నాగిని సీరియల్‌తో వచ్చిన ఇమేజ్‌తో తొలిసారి పంజాబీ మూవీ 'హీరో హిట్లర్ ఇన్ లవ్' అనే మూవీతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది.

4 /6

హిందీ లో  తుమ్ బిన్ 2, సౌత్ లో కేజీఎఫ్ సినిమాలో ఐటెం సాంగ్‌లో యాక్ట్ చేసి ఇండస్ట్రీ జనాలను  తనపైపు చూసేలా చేసింది.

5 /6

అంతేకాదు అప్పట్లోనే టీవీ నటిగా హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది మౌనీ రాయ్.

6 /6

ముందుగా పంజాబీ సినిమాల్లో నటించిన మౌనీ రాయ్.. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాల్లో తన లక్ పరీక్షించుకుంది. 2018లో అక్షయ్ కుమార్ నటించిన 'గోల్డ్' మూవీతో హిందీ చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చింది.