Mouni Roy Photos: అర్ధ నగ్న ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న మౌనీ రాయ్- బీచ్ లో బికినీతో..

Mouni Roy Photos: బుల్లితెర నుంచి వెండితెరపై స్టార్ గా ఎదిగింది హీరోయిన్ మౌనీ రాయ్. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. కానీ, ఇప్పుడు షేర్ చేసిన బికినీ ఫొటో షూట్ వైరల్ గా మారింది.

  • Dec 12, 2021, 09:42 AM IST

Mouni Roy Photos: బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్.. మరోసారి సోషల్ మీడియాను తన ఫొటో షూట్ తో డామినేట్ చేస్తోంది. దుబాయ్ లోని ఓ బీచ్ లో బికినీతో దిగిన ఫొటోలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఇప్పుడవి వైరల్ గా మారాయి. ఆ వైరల్ ఫొటోస్ మీరూ చూసేయండి.

(Pic Credits: Instagram)   

 

1 /5

ఎలక్ట్రిక్ బ్లూ టై-అప్ బికినీతో మౌనీ రాయ్ ఫొటోషూట్ చేసింది.

2 /5

బీచ్ లో ఊయలపై విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది మౌనీ రాయ్.

3 /5

మౌనీ రాయ్ ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తోంది.

4 /5

2020లో, ZEE5 ఒరిజినల్ ఫిల్మ్ ‘లండన్ కాన్ఫిడెన్షియల్‌’లో నటించింది.

5 /5

మౌని ఇన్‌స్టాగ్రామ్‌లో 20.6 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉంది.