English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Live• BAN SL 18/0 (5.3)
  • Home
  • Flash News
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social
  • Photos
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Flash News
  • Entertainment
  • Video
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Lifestyle
  • Business
  • Social
  • Telugu News
  • RRR movie

RRR movie News

OTT Streaming: మెగా అభిమానులకు పండగే..ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్
Acharya movie May 20, 2022, 09:14 AM IST
OTT Streaming: మెగా అభిమానులకు పండగే..ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్
OTT Streaming: మెగా అభిమానులకు ఇవాళ పండగే. అటు ఆర్ఆర్ఆర్..ఇటు ఆచార్య రెండూ ఇవాళ్టి నుంచి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.  
RRR OTT: సినీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉచితంగానే ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్‌!
RRR movie May 19, 2022, 03:51 PM IST
RRR OTT: సినీ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉచితంగానే ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్‌!
RRR streaming from May 20th on Zee5 Premium. జీ5లో ఆర్ఆర్ఆర్ సినిమా చూడాలనుకుంటే.. అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. 
RRR on Zee5: జీ5లో ఆర్ఆర్ఆర్ సినిమా ఎలా చూడాలి, పే పర్ వ్యూ అంటే ఏంటి
RRR movie May 16, 2022, 12:39 PM IST
RRR on Zee5: జీ5లో ఆర్ఆర్ఆర్ సినిమా ఎలా చూడాలి, పే పర్ వ్యూ అంటే ఏంటి
RRR on Zee5: రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి..బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. మరో నాలుగు రోజుల్లో జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను ఎలా చూడాలో తెలుసుకోండి..
RRR OTT Release Date: 'ఆర్ఆర్ఆర్' మూవీ ఓటీటీ రిలీజ్ ముహూర్తం కుదిరింది!
RRR movie May 12, 2022, 10:02 AM IST
RRR OTT Release Date: 'ఆర్ఆర్ఆర్' మూవీ ఓటీటీ రిలీజ్ ముహూర్తం కుదిరింది!
RRR OTT Release Date: మెగా, నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ ఓటీటీ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 20న జీ5 డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.   
Komaram Bheemudu Song: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'కొమురం భీముడో' సాంగ్ వీడియో వచ్చేసింది!
RRR movie May 6, 2022, 05:39 PM IST
Komaram Bheemudu Song: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'కొమురం భీముడో' సాంగ్ వీడియో వచ్చేసింది!
Komaram Bheemudu Video Song: 'ఆర్ఆర్ఆర్' మూవీ నుంచి ఓ సర్ ప్రైజ్ వచ్చేసింది. సినిమాలోని భావోద్వేగ సాంగ్ 'కొమురం భీముడో' ఫుల్ వీడియో సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ లో ట్రెండ్ అవుతోంది.   
RRR OTT release date:  'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే!
RRR movie May 4, 2022, 11:53 AM IST
RRR OTT release date: 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే!
RRR OTT release date:   సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.    
Naatu Naatu Song Video: ఆర్ఆర్ఆర్ నుంచి సర్ ప్రైజ్.. నాటు నాటు సాంగ్ వీడియో వచ్చేసింది!
Naatu Naatu Apr 11, 2022, 03:45 PM IST
Naatu Naatu Song Video: ఆర్ఆర్ఆర్ నుంచి సర్ ప్రైజ్.. నాటు నాటు సాంగ్ వీడియో వచ్చేసింది!
Naatu Naatu Song Video: 'ఆర్ఆర్ఆర్' మూవీ ఫ్యాన్స్ కు ఊహించని సర్ ప్రైజ్! ఈ సినిమాలోని 'నాటు నాటు' పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలోనూ ఈ పాట ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. ఇప్పుడీ పాటకు సంబంధించిన ఫుల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.   
Mahesh Babu-Rajamouli Film: మహేష్ బాబు కోసం 2 కధలు రెడీ చేసిన రాజమౌళి
Rajamouli Apr 9, 2022, 01:55 PM IST
Mahesh Babu-Rajamouli Film: మహేష్ బాబు కోసం 2 కధలు రెడీ చేసిన రాజమౌళి
Rajamouli: ఆర్ఆర్ఆర్ తరువాత దర్శకుడు రాజమౌళి అప్‌కమింగ్ సినిమా ఎవరితోననేది చర్చనీయాంశంగా మారిన నేపధ్యంలో..సూపర్‌స్టార్ మహేశ్ బాబు కోసం రెండు కధలు సిద్దంగా ఉన్నాయంటున్నాడు రాజమౌళి.  
RRR Movie Total Collections: అక్కడ 100 కోట్ల క్లబ్‌కి చేరువలో ఆర్ఆర్ఆర్ మూవీ
RRR movie Apr 7, 2022, 11:23 PM IST
RRR Movie Total Collections: అక్కడ 100 కోట్ల క్లబ్‌కి చేరువలో ఆర్ఆర్ఆర్ మూవీ
RRR Movie Total Collections: ఆర్ఆర్ఆర్ మూవీ.. రాజమౌళి దర్శకత్వంలో.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకుపైగా గ్రాస్‌ వసూళ్లు అందుకుంది. అమెరికాలోనూ సూపర్ కలెక్షన్స్ సాధిస్తోంది.
RRR Records: ఆర్​ఆర్​ఆర్​ అరుదైన రికార్డు- బాలీవుడ్ సినిమాలకు పోటీగా కలెక్షన్లు
RRR Records Apr 7, 2022, 06:19 PM IST
RRR Records: ఆర్​ఆర్​ఆర్​ అరుదైన రికార్డు- బాలీవుడ్ సినిమాలకు పోటీగా కలెక్షన్లు
RRR Records: రామ్​ చరణ్​, ఎన్​టీఆర్​లు హీరోలుగా నటించిన ఆర్​ఆర్​ఆర్​ మూవీ కొత్త రికార్డు సృష్టించింది. హిందీ వెర్షన్​లో.. కరోనా తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా నిలిచింది.
RRR Movie Total Collections: ఆర్ఆర్ఆర్ మూవీకి కాసుల వర్షం.. 12 రోజుల వసూళ్ల లెక్కలు
RRR movie Apr 6, 2022, 05:11 PM IST
RRR Movie Total Collections: ఆర్ఆర్ఆర్ మూవీకి కాసుల వర్షం.. 12 రోజుల వసూళ్ల లెక్కలు
RRR Movie Total Collections: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. ఆలియా భట్, ఒలివియా మోరీస్ హిరోయిన్లుగా మెరిసిన ఈ సినిమా 12వ రోజు తెలంగాణలో రూ.2.21కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.2.67 కోట్లు కలిపి మొత్తం రూ. 7.85 కోట్లు గ్రాస్... రూ. 4.88 కోట్లు షేర్ సాధించింది. 
RRR: 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఆకాశానికెత్తేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
Piyush Goyal Apr 4, 2022, 01:32 PM IST
RRR: 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఆకాశానికెత్తేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం దేశంలోనే అతి పెద్ద సినిమా అని కొనియాడగా.. ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ ధన్యవాదాలు తెలిపింది. 
 RRR Collections: బాక్సాఫీస్ షేక్ అయ్యే కలెక్షన్స్... దిల్ రాజు పంట పండిందిగా...
RRR movie Apr 3, 2022, 09:13 PM IST
RRR Collections: బాక్సాఫీస్ షేక్ అయ్యే కలెక్షన్స్... దిల్ రాజు పంట పండిందిగా...
RRR Collections:దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. మార్చి 25న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తోంది.  
Alia Bhatt RRR: దయచేసి అసత్య ప్రచారాల్ని సృష్టించవద్దు.. అందుకే ఆర్ఆర్ఆర్ ఫోటోలు డిలీట్ చేశా: అలియా భట్‌
Alia Bhatt Mar 31, 2022, 08:13 PM IST
Alia Bhatt RRR: దయచేసి అసత్య ప్రచారాల్ని సృష్టించవద్దు.. అందుకే ఆర్ఆర్ఆర్ ఫోటోలు డిలీట్ చేశా: అలియా భట్‌
Alia Bhatt about RRR movie Rumours. తనకు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌పై ఎలాంటి అసంతృప్తి, అసహనం లేదని.. దయచేసి ఇలాంటి రూమర్లను ప్రచారం చేయకండంటూ అలియాభట్‌ ప్రతిఒక్కరిని విజ్ఞప్తి చేశారు. 
RRR Fever: నేపాల్​లో ఆర్ఆర్​ఆర్ రచ్చ.. థియేటర్లలో ఊగిపోతున్న జనం!
RRR movie Mar 31, 2022, 06:30 PM IST
RRR Fever: నేపాల్​లో ఆర్ఆర్​ఆర్ రచ్చ.. థియేటర్లలో ఊగిపోతున్న జనం!
RRR Fever: విదేశాల్లోను ఆర్​ఆర్​ఆర్ మూవీ అదరగొడుతోంది. కలెక్షన్ల మాట అటుంచితే.. ప్రేక్షకులు మాత్రం మూవీని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వైరల్ వీడియోను చూసేద్దామా.
RRR Latest Updates: 'ఆర్ఆర్ఆర్‌'కు అక్కడ ప్రేక్షకులు కరువు..! ఏకంగా షో క్యాన్సిల్...!
RRR movie Mar 30, 2022, 03:46 PM IST
RRR Latest Updates: 'ఆర్ఆర్ఆర్‌'కు అక్కడ ప్రేక్షకులు కరువు..! ఏకంగా షో క్యాన్సిల్...!
RRR Latest Updates: బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు అక్కడ మాత్రం విచిత్రమైన పరిస్థితి ఎదురవుతోందట. ప్రేక్షకులు లేక ఏకంగా మూవీ షోని రద్దు చేసేశారట.
Suddala Ashokteja On Komuram Bheemudo song: కొమురం భీముడో.. కొమురం భీముడో.. ఆ పాట ఎలా రాశానంటే..
RRR movie Mar 30, 2022, 01:38 AM IST
Suddala Ashokteja On Komuram Bheemudo song: కొమురం భీముడో.. కొమురం భీముడో.. ఆ పాట ఎలా రాశానంటే..
Komuram Bheemudo song lyrics meaning: సినిమా చూసే ప్రతీ ఒక్కరి హృదయాలను తట్టి లేపిన ఈ పాటకు ప్రాణం పోసింది మరెవరో కాదు.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజనే. సుద్దాల అశోక్ తేజ కలం నుంచి జాలువారిన పాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. ఆయన పాట రాస్తే... పదాలకు ఆయుధాలిచ్చి పౌరుషంగా యుద్ధానికి పంపినట్టే.
RGV Comments: 30 ఏళ్లలో ఇలాంటి సినిమా చూడలేదంటున్న ఆర్జీవీ
RRR movie Mar 28, 2022, 03:35 PM IST
RGV Comments: 30 ఏళ్లలో ఇలాంటి సినిమా చూడలేదంటున్న ఆర్జీవీ
RGV Comments: ఆర్ఆర్ఆర్ సినిమాపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ సినిమా చూసి..నోట మాట రావడం లేదంటున్నాడు ఆర్జీవీ. 
RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై స్పందించని పవన్ కళ్యాణ్.. సినిమా ఇంకా చూడలేదా?
pawan kalyan Mar 28, 2022, 01:03 PM IST
RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై స్పందించని పవన్ కళ్యాణ్.. సినిమా ఇంకా చూడలేదా?
Pawan Kalyan still not Tweet about RRR Movie. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల అయి నాలుగు రోజులైనా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించలేదు. 
RRR box office collection Day 3: ఆర్ఆర్ఆర్ మూవీ ఆదివారం నాటి కలెక్షన్స్ అదుర్స్
RRR movie Mar 28, 2022, 11:55 AM IST
RRR box office collection Day 3: ఆర్ఆర్ఆర్ మూవీ ఆదివారం నాటి కలెక్షన్స్ అదుర్స్
RRR box office collection Day 3: ఆర్​ఆర్​ఆర్​ మూవీ అంతర్జాతీయ స్థాయిలో హిట్​ టాక్​తో థియేటర్లలో సందడి చేస్తోంది. మూడో రోజు ఆదివారం కావడంతో.. మొదటి రోజుకన్నా మెరుగైన కలెక్షన్లు రాబట్టిందని విశ్లేషకులు అంటున్నారు. మరు డే-3 కలెక్షన్స్​ ఎలా ఉన్నాయో చూద్దామా.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • Next
  • Last »

Trending News

  • Election Survey: ప్రధానిగా మోడీ కంటే రాహులే బెటర్! బీజేపీకి షాకిచ్చిన సర్వే..
    Election Survey

    Election Survey: ప్రధానిగా మోడీ కంటే రాహులే బెటర్! బీజేపీకి షాకిచ్చిన సర్వే..

  • Sekhar Movie: జీవితా రాజశేఖర్‌ దంపతులకు షాక్..సినిమా నిలిపివేయాలని కోర్టు ఆదేశం..!
    Tollywood
    Sekhar Movie: జీవితా రాజశేఖర్‌ దంపతులకు షాక్..సినిమా నిలిపివేయాలని కోర్టు ఆదేశం..!
  • Petrol, Diesel Price Today: వ్యాట్ తగ్గిస్తున్న రాష్ట్రప్రభుత్వాలు.. పెట్రోల్-డీజిల్ ధరలు ఏ నగరంలో ఎంత..?
    Excise duty
    Petrol, Diesel Price Today: వ్యాట్ తగ్గిస్తున్న రాష్ట్రప్రభుత్వాలు.. పెట్రోల్-డీజిల్ ధరలు ఏ నగరంలో ఎంత..?
  • CM Jagan Tour: వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నాం..దావోస్‌లో సీఎం వైఎస్ జగన్‌ ప్రసంగం..!
    AP
    CM Jagan Tour: వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నాం..దావోస్‌లో సీఎం వైఎస్ జగన్‌ ప్రసంగం..!
  • KCR DELHI TOUR: కేసీఆర్ చెప్పే సంచలనం ఇదేనా? బీజేపీకి గండమేనా?
    CM KCR
    KCR DELHI TOUR: కేసీఆర్ చెప్పే సంచలనం ఇదేనా? బీజేపీకి గండమేనా?
  • Petrol Rate: దేశంలో దిగొస్తున్న పెట్రోల్‌, డీజిల్ ధరలు.. ఏ ఏ రాష్ట్రాల్లో ఎంతంటే..!
    India
    Petrol Rate: దేశంలో దిగొస్తున్న పెట్రోల్‌, డీజిల్ ధరలు.. ఏ ఏ రాష్ట్రాల్లో ఎంతంటే..!
  • CM Jagan Tour: టెక్‌ మహీంద్రా సీఈవో గుర్నానితో సీఎం జగన్ భేటీ..కీలక అంశాలపై చర్చ..!
    AP
    CM Jagan Tour: టెక్‌ మహీంద్రా సీఈవో గుర్నానితో సీఎం జగన్ భేటీ..కీలక అంశాలపై చర్చ..!
  • MLC Anantha Babu: కారు డ్రైవర్ ను ఎమ్మెల్సీనే కొట్టి చంపాడా? అనంతబాబు అరెస్ట్ కు జాప్యమెందుకు?
    ysrcp mlc
    MLC Anantha Babu: కారు డ్రైవర్ ను ఎమ్మెల్సీనే కొట్టి చంపాడా? అనంతబాబు అరెస్ట్ కు జాప్యమెందుకు?
  • Samantha and Vijay Accident: కారుతో సహా నదిలో పడిపోయిన సమంత, విజయ్ దేవరకొండ, తీవ్ర గాయాలు ?
    samantha
    Samantha and Vijay Accident: కారుతో సహా నదిలో పడిపోయిన సమంత, విజయ్ దేవరకొండ, తీవ్ర గాయాలు ?
  • Mayank Agarwal Injury: క్రీజ్‌లోనే కుప్పకూలిన మయాంక్ అగర్వాల్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం!
    Mayank agarwal
    Mayank Agarwal Injury: క్రీజ్‌లోనే కుప్పకూలిన మయాంక్ అగర్వాల్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం!
Quick Links Andhra Pradesh News | India News | World News | Sports News | Entertainment News | Lifestyle News | Technology News | Photos

TRENDING TOPICS

  • Corona Virus
  • Whats is Blue Moon
  • MS Dhoni
  • farmer
  • Dubbaka
  • IT raids
  • Watch Video of rats in ICU
  • WhatsApp Voice and Video Calls
  • Barley water
Partner sites Zee News English| Zee News Hindi| Zee Biz English| Zee Biz Hindi| WION| DNA| Zee Marathi| Zee Hindustan Hindi| Zee Hindustan Tamil| Zee Hindustan Telugu| Zee Hindustan Malayalam| Zee Hindustan Kannada| Odisha| Zee Gujarati| Zee Bengali| Rajasthan| Bihar/JK| UP/UK| MP/CG| PHH| Salaam|
cookies policy| contact us| privacy policy| terms & conditions| legal| complaint| careers| where to watch| investor info| advertise with us
© 1998-2022 Zee Media Corporation Ltd (An Essel Group Company), All rights reserved.