Mrunal Thakur: ముసి ముసి నవ్వులతో మంత్రముగ్ధుల్ని చేసిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur Pics: సీతారామమ్ సినిమాతో మనందరినీ ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ మధ్యనే నాని హాయ్ నాన్న సినిమాతో కూడా మనల్ని అలరించింది.
 

  • Dec 17, 2023, 18:42 PM IST
1 /5

Mrunal Thakur Viral Pics: మృణాల్ ఠాకూర్ అసలు పేరు కన్నా కూడా సీతగా మన తెలుగువారికి ఎక్కువ దగ్గర అయింది.

2 /5

సీత రామమ్ సినిమా విడుదలైనప్పుడు ఆ చిత్రంలో సీత పాత్రలో కనిపించి.. మనందరినీ విపరీతంగా ఆకట్టుకుంది ఈ హీరోయిన్.  

3 /5

ఆ తరువాత కూడా తనకు వచ్చిన ఆఫర్లన్నీ ఒప్పుకోకుండా.. తన ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది మృణాల్.

4 /5

ఈ మధ్యనే ఈ హీరోయిన్ నుంచి వచ్చిన హాయ్ నాన్న సినిమా కూడా సూపర్ హిట్ అయ్యి మృణాల్ ని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.  

5 /5

కాగా ఇప్పుడు ఈ హీరోయిన్ స్వెటర్ వేసుకుని.. వింటర్ సీజన్ లో షేర్ చేసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతున్నాయి.