Nabha Natesh Photos: రెడ్ కలర్ గాగ్రాలో పదునైన చూపులతో ఎట్రాక్ట్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ!

Nabha Natesh Photos: 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నభా నటేష్.. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో హీరోయిన్ గా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఓటీటీలో విడుదలైన 'మ్యాస్ట్రో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇటీవలీ కాలంలో ఏ సినిమాకు సైన్ చేయని ఈ భామ.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.  
 

  • Apr 04, 2022, 14:34 PM IST
1 /5

నభా నటేష్.. 1989 డిసెంబరు 11న కర్ణాటకలోని శృంగేరిలో జన్మించింది. మోడలింగ్ కోర్సు చేసింది.   

2 /5

2013లో మిస్​ ఇండియా బెంగళూరు టాప్​ 11 ఫెమినాల్లో నిలిచింది. 'వజ్రకాయ' (2015) అనే కన్నడ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.   

3 /5

ఆ తర్వాత 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.       

4 /5

సాయి ధరమ్​ తేజ్​తో కలిసి నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్​' చిత్రంతో హిట్ అందుకుంది నభా నటేష్.       

5 /5

గత రెండేళ్లలో 'డిస్కో రాజా', 'అల్లుడు అదుర్స్​', 'మాస్ట్రో' సినిమాల్లో నటించి మెప్పించింది.