Monalisa latest photoshoot: చీరకట్టులో..కిటికీలో కూర్చుని ఎవరి కోసమో నిరీక్షణ

  • Feb 02, 2021, 19:43 PM IST

 

Monalisa latest photoshoot: నాగిన్ ఫేమ్..అందాల నటి మోనాలిసా తెలుసు కదా. అందమైన సోయగాలతో హాట్‌లుక్స్‌తో అభిమానుల్ని పిచ్చెక్కిస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మోనాలిసా..లేటెస్ట్ ఫోటోల్ని అభిమానులతో పంచుకుంది. చీరకట్టులో నడుం ఒంపుల్ని చూపిస్తూ ఆకట్టుకుంటోంది మోనాలిసా..

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6