Namrata - Mahesh : మహేష్ నమ్రతలను విడదీసిన త్రివిక్రమ్!.. పారిస్ ట్రిప్ పిక్స్ వైరల్

Namrata And Sitara in Paris నమ్రత, సితారలు ప్రస్తుతం పారిస్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్‌ బాబు లేకుండా ఇలా మొదటి సారిగా బయటకు వెళ్లి సందడి చేస్తున్నారు.

  • Mar 25, 2023, 15:50 PM IST
1 /5

మహేష్‌ బాబు ఫ్యామిలీ మెన్ అన్న సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటాడు. ఫ్యామిలీ వెకేషన్లకు వెళ్తుంటాడు. నమ్రత, సితార, గౌతమ్‌లతో మహేష్‌ బాబు ట్రిప్స్ వేస్తుంటాడు.

2 /5

ఏడాదిలో నాలుగైదు సార్లు ట్రిప్స్ వేస్తుంది మహేష్‌ బాబు ఫ్యామిలీ. ఇక మహేష్‌ బాబు షూటింగ్‌లోనూ సితార, నమ్రతలు సందడి చేస్తారు.

3 /5

గత ఏడాది ఒంటరిగా గౌతమ్ కూడా ట్రిప్‌కు వెళ్లాడు. స్కూల్ ట్రిప్ కావడంలో అలా గౌతమ్‌ని ఒంటరిగా పంపించారు మహేష్‌ బాబు నమ్రత.

4 /5

ఇప్పుడు నమ్రత తన అక్క ఫ్యామిలీతో కలిసి పారిస్‌కు వెళ్లింది. అక్కడ సితార, నమ్రతలు ఇలా సందడి చేస్తూ ఉన్నారు.

5 /5

నమ్రత పారిస్‌లో ఎంజాయ్ చేస్తుంటే.. మహేష్‌ బాబు ఇక్కడ హైద్రాబాద్‌లో షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అలా త్రివిక్రమ్ వల్లే ఈ ఇద్దరూ దూరమైనట్టు అయింది.